విహంగ వీక్షణం
Grihshobha - Telugu|July 2024
పురుషులతో సమానంగా అధికారాలు కావాలంటే...
విహంగ వీక్షణం

జూన్, 2024 నాడు దిగ్భ్రాంతి 4 కరమైన ఎన్నికల ఫలితాలు వచ్చి నప్పుడు భర్తలను దేవుడిగా భావిస్తూ రోజులో గంటల తరబడి పూజలు చేస్తూ, ఉపవాసాలు పాటిస్తూ భజనలు, కీర్తనలు ఆలపించే బహుజన మహిళా భక్తాగ్రేసులందరూ సంతోషంతో పండుగ చేసుకోవాలి.ఎందుకంటే భర్తే దైవం అంటూ రోజుకో సాంప్రదాయం వల్లించే వారికి ఆ ఎన్నికల ఫలితాలు కొంచెం జర్క్ ఇచ్చాయి.

ఈ పూజలు చేసే స్త్రీలు తనకు పూజలు చేసే అవకాశం, దేవుళ్ల దర్శనం, ప్రసాదం పొందడం,గంటల తరబడి ప్రసంగాలు చేసే స్వామివారి పాదాలను తాకే అవకాశం లభించిన తర్వాత తమ జీవితం ధన్యమైందని మురిసి పోతారు. వాళ్లు నిజంగా అదే నమ్ముతారు. వాస్తవానికి అది ఒక మానసిక బలహీనత, బానిసత్వం.దాని కారణంగా మహిళలు ఇవన్నీ చేస్తారు. దాదాపు ప్రతి మతంలో ఇలానే జరుగుతున్నది. తరతరాలుగా మహిళల సాంప్ర దాయాల కంటే భారతీయ జనతా పార్టీ దేశంపై తన పట్టును ఏర్పరచు కున్న ప్రచార యంత్రాంగం చాలా గొప్పది.రామమందిరం అంశాన్ని ఎత్తుకున్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించడం మొదలు పెట్టినప్పటి నుంచి విద్యావంతులు,సంపన్నులు, ఆత్మవిశ్వాసం ఉన్న అగ్రవర్ణాల మహిళలనూ కొత్త కొత్త పద్ధతిలో మతం అనే గొలుసులతో కట్టేయడం ప్రారంభించింది.

This story is from the July 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
పెళ్లా? సహ జీవనమా?
Grihshobha - Telugu

పెళ్లా? సహ జీవనమా?

పెళ్లి... జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకునేవారు

time-read
5 mins  |
September 2024
స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు
Grihshobha - Telugu

స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు

న్యూ ట్రిషన్ మన చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.

time-read
2 mins  |
September 2024
అందంగా తయారు కావడం మీ హక్కు
Grihshobha - Telugu

అందంగా తయారు కావడం మీ హక్కు

ఆమె తనపై తాను చాలా శ్రద్ధ తీసుకుంటుంది. చర్మం నుంచి తాను వేసుకునే దుస్తుల వరకు ఎప్పటికప్పుడు చాలా శ్రద్ధ వహిస్తుంది.

time-read
3 mins  |
September 2024
పిల్లలకు రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు
Grihshobha - Telugu

పిల్లలకు రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు

పిల్లలకు రుచితోపాటు పౌష్టికాహారం తినిపించా లనుకుంటే, ఈ వంటలను ప్రయత్నించండి. వారు ఇష్టంగా తింటారు.

time-read
3 mins  |
September 2024
ముడతలు లేని చర్మం కోసం 9 చిట్కాలు
Grihshobha - Telugu

ముడతలు లేని చర్మం కోసం 9 చిట్కాలు

ఈ చిట్కాలు ముఖ ముడతలు, మచ్చలను తొలగించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

time-read
1 min  |
September 2024
పరిశుభ్రత ఎవరో ఒక్కరి బాధ్యత కాదు
Grihshobha - Telugu

పరిశుభ్రత ఎవరో ఒక్కరి బాధ్యత కాదు

విహంగ వీక్షణం

time-read
1 min  |
September 2024
అజ్ఞానంలోకి నెడుతున్న సోషల్ మీడియా
Grihshobha - Telugu

అజ్ఞానంలోకి నెడుతున్న సోషల్ మీడియా

ప్రస్తుతం సోషల్ మీడియా సామాన్య ప్రజల ఆలోచన నడి లను ముఖ్యంగా అమ్మాయిలు వయస్సుల్లో ఉన్న యువతులు, తల్లులు, పిల్లలు, వృద్ధులకు ఆలో చనా జ్ఞానం లేకుండా చేస్తున్నది.

time-read
2 mins  |
September 2024
దత్తత చట్టంలో సవరణ
Grihshobha - Telugu

దత్తత చట్టంలో సవరణ

నవజాత శిశువుల కొనుగోలు కుంభకోణం వెలుగులోకి వచ్చి నప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కల గాల్సిందేమీ లేదు.

time-read
1 min  |
September 2024
మహిళలకు డిమాండు పెరుగుతోంది
Grihshobha - Telugu

మహిళలకు డిమాండు పెరుగుతోంది

మహిళా చెఫ్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.

time-read
1 min  |
September 2024
పని సులభమైంది
Grihshobha - Telugu

పని సులభమైంది

రోగిని ఆసుపత్రిలో బెడ్పై నుంచి లేపి ఇంటికి పంపడం కొన్నిసార్లు చాలా కష్టమవుతుంది.

time-read
1 min  |
September 2024