డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్న జయంత్ తినకుండా పరధ్యానంగా ఉన్నాడు. ఏదో ఆలోచిస్తున్నాడు.దాంతో అతని భార్య అపూర్వ, “ఏదో ఆలో చిస్తున్నట్లున్నారు?” అనడంతో ఈ లోకంలోకి వచ్చాడు.
"“ఏమీ లేదు” అంటూ జయంత్ అపూర్వ మాటలను తప్పించాడు.
నిజానికి జయంత్ రియా గురించే ఆలో చిస్తున్నాడు. రియా జయంత్ స్నేహితురాలు.ఆమెతో రెండు సంవత్సరాల నుంచి సంబంధం ఉంది. జయంత్ ఇటీవల వ్యాపారంలో నష్టపోయాడు. ఇప్పుడు తన కుటుంబాన్ని, ఆమె ఎలా మెయింటెయిన్ చేయాలో ఆలోచిస్తున్నాడు.రియా పూర్తిగా జయంత్ మీదే ఆధారపడి ఉంది. వ్యాపారంలో నష్టం రావడంతో రియా ఖర్చులు భరించ లేకపోతున్నాడు జయంత్. అతను రియాతో మాట్లాడాలని అనుకున్నాడు, కానీ దాని వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆడవారి అవసరాలన్నీ మగవారు చూసుకోవాలి అని ఆమె భావించింది. రియా అలా ఆలోచించడం జయంతికి ఇబ్బందిగా తయారైంది. ఇప్పుడు రియాతో సంబంధాలు తెంచుకోవాలని అను కుంటున్నాడు జయంత్. అయితే దీనికి రియా సిద్ధంగా లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది.ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్నాడు జయంత్.
ఆచరణాత్మకమైనది లేదా ఆర్థికమైనది కాదు
వివాహేతర సంబంధం ఆచరణాత్మకమైనది కాదు. ఆర్థికంగా కూడా అది నష్టపరుస్తుంది. అంతేకాదు ఖర్చుతోపాటు అనేక సమస్యలకు కూడా కారణమైతుంది. వివాహేతర సంబంధాలలో అనేక రకాలు ఉన్నాయి. కొత్త భాగస్వాములు అంటే భార్యలో లేక భర్తలోనో ప్రేమానురాగాలు లేదా లేని వ్యక్తులు బయటి వాళ్లతో భావోద్వేగాలు పంచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వ్యక్తులు మానసికంగా కనెక్ట్ అయ్యే భాగస్వామి కోసం వెతుకుతారు. వీరితో సంబంధాన్ని ఎఫైర్‌ను ఎమోషనల్ ఎఫైర్ అంటారు. వారు వైవాహిక జీవితంలో విసుగు చెంది జీవితంలో ఒక స్పార్క్ లేదా సంతోషాన్ని కోరుకుంటారు.అలాంటి వ్యక్తులు వన్ నైట్ స్టాండ్ అనే కాన్సెప్ట్‌ను స్వీకరిస్తారు.
ఇది కాకుండా కొందరు వ్యక్తులు సెక్స్ అడిక్ట్ వ్యవహారాలు నడుపుతారు. లైంగిక వ్యసన పరులు ఇలాంటివి చేస్తుంటారు. అలాంటి వారికి సెక్సే సర్వస్వం. కొంతమంది ప్రేమ వ్యసనపరులు కూడా ఉంటారు. డ్రగ్స్‌కు బానిసలైన వ్యక్తులు ఇలాంటి వ్యవహారాలు చేస్తుంటారు. వారికి ప్రేమ చాలా ముఖ్యం.
This story is from the July 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పెళ్లా? సహ జీవనమా?
పెళ్లి... జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకునేవారు
స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు
న్యూ ట్రిషన్ మన చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.
అందంగా తయారు కావడం మీ హక్కు
ఆమె తనపై తాను చాలా శ్రద్ధ తీసుకుంటుంది. చర్మం నుంచి తాను వేసుకునే దుస్తుల వరకు ఎప్పటికప్పుడు చాలా శ్రద్ధ వహిస్తుంది.
పిల్లలకు రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు
పిల్లలకు రుచితోపాటు పౌష్టికాహారం తినిపించా లనుకుంటే, ఈ వంటలను ప్రయత్నించండి. వారు ఇష్టంగా తింటారు.
ముడతలు లేని చర్మం కోసం 9 చిట్కాలు
ఈ చిట్కాలు ముఖ ముడతలు, మచ్చలను తొలగించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
పరిశుభ్రత ఎవరో ఒక్కరి బాధ్యత కాదు
విహంగ వీక్షణం
అజ్ఞానంలోకి నెడుతున్న సోషల్ మీడియా
ప్రస్తుతం సోషల్ మీడియా సామాన్య ప్రజల ఆలోచన నడి లను ముఖ్యంగా అమ్మాయిలు వయస్సుల్లో ఉన్న యువతులు, తల్లులు, పిల్లలు, వృద్ధులకు ఆలో చనా జ్ఞానం లేకుండా చేస్తున్నది.
దత్తత చట్టంలో సవరణ
నవజాత శిశువుల కొనుగోలు కుంభకోణం వెలుగులోకి వచ్చి నప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కల గాల్సిందేమీ లేదు.
మహిళలకు డిమాండు పెరుగుతోంది
మహిళా చెఫ్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
పని సులభమైంది
రోగిని ఆసుపత్రిలో బెడ్‌పై నుంచి లేపి ఇంటికి పంపడం కొన్నిసార్లు చాలా కష్టమవుతుంది.