మరిది ప్రేమికుడు కాదు
Grihshobha - Telugu|July 2024
ప్రేమికుడే అయినా అతను మరిదని మరవకండి. మరిది మిమ్మల్ని అభిమానించవచ్చు, ప్రేమించవచ్చు కానీ అతనితో సరసాలాడితే మరింత చనువుగా ప్రవర్తిస్తే అది కుటుంబ సంబంధాలను ఎలా నాశనం చేస్తుందో ఒకసారి తెలుసుకోండి.
- డా. రేఖా వ్యాస్
మరిది ప్రేమికుడు కాదు

అఖిలేష్ తన సొంత అన్న భార్యతోనే కాకుండా తన ఇతర బంధువులలోని ఆడవాళ్లతో సరసాలాడుతూ నవ్విస్తూ ఉంటాడు. ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ ఆటపట్టిస్తుంటాడు. అతనికి తన ఈ అలవాటు తప్పని తెలిసీ దాని గురించి బాధపడటం కూడా మానేసాడు. అదే వయసులో ఉన్న వదినతో గంటల తరబడి మొబైల్లో మాట్లాడుతుంటాడు.అన్నకి అనుమానం వచ్చేది కానీ నోరు మూసుకుని ఉండేవాడు, లేకుంటే ఇంట్లో గొడవలైపోతాయని.

వదినకు బోలెడు బహుమతులు ఇచ్చి ఆమె హృదయాన్ని గెలుచుకున్నాడు మరిది అఖిలేష్.వదిన కూడా అతన్ని చాలా అభిమానం గానే చూసేది. అకస్మాత్తుగా ఒక రోజు కొత్త జంట విడిగా వేరే ఇంట్లో కాపురం పెట్టాలని ఆదేశించారు. పదే పదే అడిగినప్పుడు, వదినా మరుదులు చనువుగా ఉండటం వల్ల ఎప్పుడైనా హద్దులు దాట వచ్చన్న అనుమానంతో అలాంటి నిర్ణయం తీసుకున్నామని తల్లి చెప్పింది. ఇద్దరి వయసు సమానం కావడం వలన ఆ ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారని చెప్పింది. మరిది ఏమీ పని చేయడం లేదు. లేదంటే అతడి పెళ్లి చేసేస్తే సమస్యే ఉండేది కాదు. కానీ ప్రస్తుతానికి అదొక్కటే ఆప్షన్. ఆ తర్వాత మరిదితో కొంచెం దూరంగా ఉండటం, వేరు కాపురం పెట్టడంతో సమస్య సమసిపోయింది.

అలా ఎందుకు జరుగుతుంది

This story is from the July 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
పెళ్లా? సహ జీవనమా?
Grihshobha - Telugu

పెళ్లా? సహ జీవనమా?

పెళ్లి... జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకునేవారు

time-read
5 mins  |
September 2024
స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు
Grihshobha - Telugu

స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు

న్యూ ట్రిషన్ మన చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.

time-read
2 mins  |
September 2024
అందంగా తయారు కావడం మీ హక్కు
Grihshobha - Telugu

అందంగా తయారు కావడం మీ హక్కు

ఆమె తనపై తాను చాలా శ్రద్ధ తీసుకుంటుంది. చర్మం నుంచి తాను వేసుకునే దుస్తుల వరకు ఎప్పటికప్పుడు చాలా శ్రద్ధ వహిస్తుంది.

time-read
3 mins  |
September 2024
పిల్లలకు రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు
Grihshobha - Telugu

పిల్లలకు రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు

పిల్లలకు రుచితోపాటు పౌష్టికాహారం తినిపించా లనుకుంటే, ఈ వంటలను ప్రయత్నించండి. వారు ఇష్టంగా తింటారు.

time-read
3 mins  |
September 2024
ముడతలు లేని చర్మం కోసం 9 చిట్కాలు
Grihshobha - Telugu

ముడతలు లేని చర్మం కోసం 9 చిట్కాలు

ఈ చిట్కాలు ముఖ ముడతలు, మచ్చలను తొలగించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

time-read
1 min  |
September 2024
పరిశుభ్రత ఎవరో ఒక్కరి బాధ్యత కాదు
Grihshobha - Telugu

పరిశుభ్రత ఎవరో ఒక్కరి బాధ్యత కాదు

విహంగ వీక్షణం

time-read
1 min  |
September 2024
అజ్ఞానంలోకి నెడుతున్న సోషల్ మీడియా
Grihshobha - Telugu

అజ్ఞానంలోకి నెడుతున్న సోషల్ మీడియా

ప్రస్తుతం సోషల్ మీడియా సామాన్య ప్రజల ఆలోచన నడి లను ముఖ్యంగా అమ్మాయిలు వయస్సుల్లో ఉన్న యువతులు, తల్లులు, పిల్లలు, వృద్ధులకు ఆలో చనా జ్ఞానం లేకుండా చేస్తున్నది.

time-read
2 mins  |
September 2024
దత్తత చట్టంలో సవరణ
Grihshobha - Telugu

దత్తత చట్టంలో సవరణ

నవజాత శిశువుల కొనుగోలు కుంభకోణం వెలుగులోకి వచ్చి నప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కల గాల్సిందేమీ లేదు.

time-read
1 min  |
September 2024
మహిళలకు డిమాండు పెరుగుతోంది
Grihshobha - Telugu

మహిళలకు డిమాండు పెరుగుతోంది

మహిళా చెఫ్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.

time-read
1 min  |
September 2024
పని సులభమైంది
Grihshobha - Telugu

పని సులభమైంది

రోగిని ఆసుపత్రిలో బెడ్పై నుంచి లేపి ఇంటికి పంపడం కొన్నిసార్లు చాలా కష్టమవుతుంది.

time-read
1 min  |
September 2024