రెండు దశాబ్దాల కెరీర్లో స్టార్ హీరోలకు జంటగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేసింది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సౌత్ ఇండస్ట్రీతోపాటు హిందీ లోనూ నటించి పేరు తెచ్చుకుంది. 60 సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్‌లో నటించి 'క్వీన్ ఆఫ్ మాసెస్'గా ప్రేక్షకుల అభిమానం పొందిన కాజల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లాంటి కెరీర్‌ను మొదలు పెట్టింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ 'సత్యభామ'గా ఇటీవలే ప్రేక్షకుల ముందు కొచ్చింది. |గృహశోభ స్పెషల్ ఇంటర్వూ మనలో తన కెరీర్ విశేషాలు తెలిపింది కాజల్ అగర్వాల్.
మీ ఇటీవలి సినిమా "సత్యభామ" కు రెస్పాన్స్ వచ్చింది?
“సత్యభామ” సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ సంతోషాన్ని ఇస్తోంది. ఈ మూవీ నా పర్సనల్ లైఫ్‌లోనూ రిలేట్ చేసుకోవచ్చు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ లా నిజ జీవితంలో నేనూ సమాజంలో ఏదైనా జరిగితే స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయ కున్నా... ఆ ఘటన గురించి ఆలోచనలు నాకు వస్తూనే ఉంటాయి. డిస్ట్రబ్ చేస్తుంటాయి. అందరి లాగే సొసైటీలో జరిగే వాటి గురించి నాకూ కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి. నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేసాను గానీ సత్యభామ సినిమాలాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేసాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని ఎమోషన్స్ అనుభూతి చెందాను. అవన్నీ మీకూ రియలిస్టిక్ గా అనిపిస్తాయి.
This story is from the July 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పెళ్లా? సహ జీవనమా?
పెళ్లి... జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకునేవారు
స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు
న్యూ ట్రిషన్ మన చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.
అందంగా తయారు కావడం మీ హక్కు
ఆమె తనపై తాను చాలా శ్రద్ధ తీసుకుంటుంది. చర్మం నుంచి తాను వేసుకునే దుస్తుల వరకు ఎప్పటికప్పుడు చాలా శ్రద్ధ వహిస్తుంది.
పిల్లలకు రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు
పిల్లలకు రుచితోపాటు పౌష్టికాహారం తినిపించా లనుకుంటే, ఈ వంటలను ప్రయత్నించండి. వారు ఇష్టంగా తింటారు.
ముడతలు లేని చర్మం కోసం 9 చిట్కాలు
ఈ చిట్కాలు ముఖ ముడతలు, మచ్చలను తొలగించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
పరిశుభ్రత ఎవరో ఒక్కరి బాధ్యత కాదు
విహంగ వీక్షణం
అజ్ఞానంలోకి నెడుతున్న సోషల్ మీడియా
ప్రస్తుతం సోషల్ మీడియా సామాన్య ప్రజల ఆలోచన నడి లను ముఖ్యంగా అమ్మాయిలు వయస్సుల్లో ఉన్న యువతులు, తల్లులు, పిల్లలు, వృద్ధులకు ఆలో చనా జ్ఞానం లేకుండా చేస్తున్నది.
దత్తత చట్టంలో సవరణ
నవజాత శిశువుల కొనుగోలు కుంభకోణం వెలుగులోకి వచ్చి నప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కల గాల్సిందేమీ లేదు.
మహిళలకు డిమాండు పెరుగుతోంది
మహిళా చెఫ్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
పని సులభమైంది
రోగిని ఆసుపత్రిలో బెడ్‌పై నుంచి లేపి ఇంటికి పంపడం కొన్నిసార్లు చాలా కష్టమవుతుంది.