దండన లేని శిక్షణ అవసరం
Grihshobha - Telugu|August 2024
బోధనా రంగంలో ఉన్న వారు పిల్లల మనోవికాసాన్ని అర్థం చేసు కుంటూ సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక నేపథ్యా లను గమనంలో ఉంచుకుని తమ బోధనా వ్యూహాలను తీర్చి దిద్దుకోవాలి.
- జి.బి.వెంకటేశం ఎమ్.ఎస్.పి., ఎమ్.ఎడ్.
దండన లేని శిక్షణ అవసరం

కేవలం పాఠ్యంశాల బోధన, పరీక్షలు, మార్కులు మాత్రమే అనుకుంటే సరిపోదు.

బాల్యం భావి జీవితానికి పునాది వంటిది. అది మధురమైనది, ఆనందకరమైనది, ఆహ్లాదకరమైతే సమాజం సానుకూలమైన దిశలో పయనించడానికి దోహదపడుతుంది. బాల్యంపై ఇతరుల పెత్తనాలు ఎన్నో పని చేస్తుంటాయి. వీటిని ఇంట్లో, సమాజంలో, పాఠశాలల్లో చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు అనేక రూపాల్లో శిక్షలను విధిస్తున్నారు. అయితే ఎన్నో ఉద్యమాల ఫలితంగా అంతర్జాతీయంగా బాలల హక్కులపై తీర్మానాలు ఒప్పందాలు జరిగాయి. ఎన్నో దేశాలు వీటికి అనుగుణంగా తమ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చాయి.

మొక్కై వంగనిది మానై వంగునా అనే బాల్యం నుంచే పిల్లలపై శిక్షలు, నియంత్రణలు అమలవుతున్నాయి. అదంతా వారి మంచికేనని, వారి భావి జీవితం బాగుండాలన్న తపనతో జరుగుతున్నట్లుగా చెబుతారు. తమ మాట వినట్లేదనో, సరిగ్గా చదవట్లేదనో, చెడు మాటలు, చెడు తిరుగుళ్లు, చెడు ప్రవర్తనలు నేర్చుకుంటున్నారనో, సినిమాలకు, టీవీలకు, ఫోన్లకు అలవాటయ్యారనో, తాము చెప్పినట్లు నడుచుకోవట్లేదనో తదితర కారణాలు చూపించి వారిని సరైన మార్గంలోకి తేవడానికి తరచుగా 'దండన’ను ఒక సాధనంగా ఉపయోగిస్తుంటారు.

సమాజ పరిణామ క్రమంలో సమాజం ఒక ఆర్డర్ లో నిలిపి ఉంచడం కోసం ఆధిపత్య శక్తులు అంటే కుటుంబ పెద్దలు, తెగపెద్దలు, మత, ఫ్యూడల్ ప్రభువులు, కుల సంఘాలు మొదలైనవి. అధికారాన్ని తమ సాధనంగా మార్చుకున్నాయి.

అసలు శిక్షణ లేని సమాజం ఒకటుందా అంటే అది ఆదిమ సమాజంలో సొంత ఆస్తి భావన రాకముందు సాధ్యమై ఉంటుంది. శిక్షలు లేని సమాజం అనేది ఒక ఆదర్శం, ఒక విలువ, ఒక సుదూర లక్ష్యం.

ఆ ఉన్నతస్థాయికి సమాజం వెళ్లాల్సి ఉంది.

అందుకోసం మళ్లీ హింస, దండనలు, శిక్షలనే ఆశ్రయించే పరిస్థితి రాకుండా మానవ ప్రయత్నాలు సాగుతాయా అనేది ఆలోచించ వలసిన విషయం. పిల్లల్లో సానుకూల ప్రవర్తన మార్పుల కోసం దండనలు, హింసలు కాకుండా మరే మార్గాలు లేవా? దీనికోసం మనోవైజ్ఞానిక పరిజ్ఞానంతో కూడిన నైపుణ్యాలు, ఓపిక, సహనం, పట్టుదల, ఇతరుల అభిప్రాయాలను గుర్తించడం, గౌరవించడం ఇతర సామాజిక నైపుణ్యాలు అవసరమవుతాయి. వీటిని కుటుంబం, సమాజం, బడులు అలవర్చుకోవలసి ఉంది.

This story is from the August 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024