ఒక డాగ్ షో చూడడానికి వెళ్లినప్పుడు తమ యజమానులతో వచ్చిన కుక్కలను ఆమెకు ఆశ్చర్యం కలిగింది.ఒకరిని మించి మరొకరు తమ పెంపుడు జంతువులను స్టయిలిష్ ఖరీదైన దుస్తులు, పెర్ఫ్యూమ్, షూలు, కాలర్లు నెక్ టైలు, ఉంగరాలు లాంటివి అలంకరించి తీసుకువచ్చారు.చూడడానికి అదొక ఊహా లోకంలా కనిపించింది.వాటి పేర్ల ట్యాగ్లు సైతం ఆకర్షణీయంగా ఉన్నాయి. అవి తమ యజమానితో సినిమా షూటింగ్ కోసం వచ్చి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనిపించాయి.
విలాసవంతమైన వాహనాల్లో కూర్చుని వచ్చిన పగ్, అమెరికన్ పిట్, లాబ్రాడర్, బాక్సర్, డా పుండ్, అఫ్ఘాన్ హౌండ్, కారవాన్ హౌండ్, ఐరిష్ ఊల్ఫ్ హౌండ్, జర్మన్ షెఫర్డ్, డాబర్ మ్యాన్ లాంటి పెంపుడు జంతువులు ప్రదర్శనలో ఉన్నాయి. ఇక్కడ మొదటి స్థానంలో నిలబడడానికి కుక్కలు ఎలాంటి ట్రిక్స్ చేసి చూపించాల్సిన అవసరం లేదు కానీ అవి వేసుకున్న కోటు వాటి సైజు, అలవాట్లు, ఇష్టాయిష్టాలు లెక్క ప్రకారం ఉండాలి.
అక్కడికి వచ్చిన ఒక గుజరాతీ మహిళ మాట్లాడుతూ “ఈ పెట్స్ ఎంత సరదాగా ఉంటాయో! విలాసవంతమైన కార్లలో ప్రయాణిస్తూ పెద్ద పెద్ద బంగ్లాలో ఉంటూ మన కంటే ఎక్కువ ఖరీదైన ఫుడ్ తీసుకుంటాయి. ఈ రోజుల్లో పిల్లలను పెంచడమే కష్టుగా ఉంది. అలాంటిది ప్రజలు ఇప్పుడు ఇలా పెంపుడు జంతువులనూ పెంచుతున్నారు" అని అంది.
ఆమె మాట్లాడిన పద్ధతిని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. పెంపుడు జంతువుల కోసం ఇంతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అని.
స్టేటస్ సింబల్‌గా మారాయి
This story is from the August 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.