ముం బైలోని ఓ సంపన్నులుండే ప్రాంతంలో నివసించే 70 ఏళ్ల వృద్ధురాలు బాత్రూమ్లో హఠాన్మరణం చెందడంతో కుటుంబం మొత్తం షాక్‌కు గురైంది. ఆమె మనుమడు దగ్గరలో ఉన్న ఆఫీసులో పని చేస్తూ ఉండేవాడు. డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చి, తలుపు తెరిచేసరికి, బాత్రూమ్లో అపస్మారక స్థితిలో ఉన్న అమ్మమ్మను చూసి భయపడ్డాడు. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే ఆమె చని పోయినట్లు డాక్టర్ ప్రకటించాడు. 5 గంటల క్రితమే అమ్మమ్మ చనిపోయిందని చెప్పాడు.దాంతో మనవడి ఆశ్చర్యానికి అవధులు లేవు.పోస్ట్‌మార్టంలో ఎవరో ముందుగా గొంతు నులిమి హత్య చేసి ఆ తర్వాత సహజ మరణంగా భ్రమింపచేసేట్లు బాత్రూమ్లో శవాన్ని పడుకో బెట్టినట్లు తేలింది.
పోలీసుల విచారణ తర్వాత సీసీ టీవీలో రికార్డయిన ఫుటేజీ వల్ల తేలినదేమిటంటే వాళ్లింట్లో కొన్నాళ్లుగా పని చేస్తున్న పనిమనిషి. ఆమె విక లాంగుడైన కొడుకు కలిసి ఆమె ప్రాణం తీసారు.ఇంట్లోని కొన్ని విలువైన వస్తువులు, డబ్బు మొబైల్ మాయమైనట్లు పోలీసుల విచారణలో తేలింది.
This story is from the September 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.