TestenGOLD- Free

దీపావళి రోజు దీపాలంకరణ
Grihshobha - Telugu|October 2024
భారతీయులు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది దీపావళి. ఈ పండుగ రోజున ఇంటి అలంకరణ కోసం రకరకాల దీపాలు ఉపయోగిస్తుంటారు.
దీపావళి రోజు దీపాలంకరణ

దీపావళి అంటేనే దీపాల పండుగ. ఈ రోజు ప్రతి ఇల్లు సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది. మెరిసి పోతుంటుంది. పండుగ రోజు తమ ఇల్లు దేదీప్యమానంగా వెలగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కేవలం దీపాలు మాత్రమే కాదు. విద్యుత్ దీపాలను పండుగ సందర్భంలో ఉపయోగిస్తుంటారు. రకరకాల క్యాండిల్స్ వాడుతుంటారు.

దేశమంతటా దీపావళి పండుగకు ఒకటి రెండు నెలల ముందే పండుగల సందడి మొదలవుతుంది. బాణసంచాల దుకాణదారులు, విద్యుత్ పరికరాల ఉత్పత్తిదారులు, అమ్మకం దారులు రకరకాల పద్ధతుల్లో దీపాలు, లైట్లు, మార్కెట్లోకి తీసుకురావడం మొదలుపెడతారు. సాధారణంగా ఇది జూన్, జులైలో మొదలవుతుంది. దీపావళి పండుగ రోజున ఇంటి అలంకరణ కోసం ఉపయోగించే దీపాల గురించి తెలుసుకుందాం.

సాధారణంగా పండుగ రోజు సాయంత్రం అలంకరణ కోసం మట్టి దీపాలను ఉపయోగిస్తారు. వీటిలో కొత్త కొత్త డిజైన్లు మార్కెట్లోకి వస్తుంటాయి.

వృత్తం, త్రికోణం, చతురస్రం, అష్టబుజి ఆకారాల్లో లభ్యమవుతాయి. ఇవి కాకుండా పూర్తిగా చిన్న కుండ ఆకారంలో గోడలపై పెట్టడానికి, వేలాడదీయడానికీ లభిస్తాయి. కొబ్బరి చిప్ప గోపురం ఆకారంలోనూ అమ్ముతారు. మట్టి దీపాలను వెలిగించడానికి ఆవనూనె లేదా నెయ్యి వాడుతారు. కానీ ఇప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా దీపం నూనె అమ్ముతున్నారు. కొందరు మట్టి దీపాల స్థానంలో ఇత్తడి దీపాలను వాడుతారు. దీపం ఏదైనా దాని ఉద్దేశం పండుగ రోజున వెలుగులు నింపడమే.

Diese Geschichte stammt aus der October 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - TELUGUAlle anzeigen
వేడి వేడి బజ్జీలు బోండాలు
Grihshobha - Telugu

వేడి వేడి బజ్జీలు బోండాలు

వేడి వేడి బజ్జీలు బోండాలు

time-read
1 min  |
February 2025
కరకరలాడే కుకీలు
Grihshobha - Telugu

కరకరలాడే కుకీలు

కరకరలాడే కుకీలు

time-read
1 min  |
February 2025
మహిళా సాధికారిత ఎందుకంటే...
Grihshobha - Telugu

మహిళా సాధికారిత ఎందుకంటే...

సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?

time-read
6 Minuten  |
February 2025
ఎవరి ఇష్టం వారిది
Grihshobha - Telugu

ఎవరి ఇష్టం వారిది

అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.

time-read
1 min  |
February 2025
ఐడియా బాగుంది
Grihshobha - Telugu

ఐడియా బాగుంది

ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ మనం ఎన్నో చిన్న చిన్న దుకాణాలను చూస్తాం.

time-read
1 min  |
February 2025
ఎవరు బాధ్యులు
Grihshobha - Telugu

ఎవరు బాధ్యులు

సాధారణంగా రోడ్లపై కారు యాక్సిడెంట్లు ఇతర వాహనాల కారణంగా జరుగుతుంటాయని భావిస్తుంటారు.

time-read
1 min  |
February 2025
చికిత్సతోపాటు వినోదం కూడా
Grihshobha - Telugu

చికిత్సతోపాటు వినోదం కూడా

వియత్నాం హెల్త్ టూరిజంను ప్రోత్సహిస్తోంది. రకరకాల ప్రోగ్రాములు రూపొందిస్తోంది.

time-read
1 min  |
February 2025
వ్యాపారం అంత సులభం కాదు
Grihshobha - Telugu

వ్యాపారం అంత సులభం కాదు

లీ టర్నర్ కి వ్యాపారం ఉంది. కానీ ఆమె అంత సంతోషంగా లేదు.

time-read
1 min  |
February 2025
సమాచార దర్శనం
Grihshobha - Telugu

సమాచార దర్శనం

విజయ ధరహాసం

time-read
1 min  |
February 2025
రాజసం ఉట్టి పడే స్టయిల్
Grihshobha - Telugu

రాజసం ఉట్టి పడే స్టయిల్

రాజసం ఉట్టి పడే స్టయిల్

time-read
1 min  |
February 2025

Wir verwenden Cookies, um unsere Dienste bereitzustellen und zu verbessern. Durch die Nutzung unserer Website stimmen Sie zu, dass die Cookies gesetzt werden. Learn more