يحاولGOLD- Free

ఛలోక్తులు
Grihshobha - Telugu|October 2024
ఛలోక్తులు
ఛలోక్తులు

భర్త: పద, ఈ రోజు అలా బయటికెళ్లి టీ తాగి వద్దాం.

భార్య : ఏం, నా చేత్తో చేసిన టీ బాగా లేదా?

భర్త: అది కాదు... ఈ రోజు నాకు టీ కప్పులు, ప్లేట్లు కడిగే మూడ్ లేదు.

అమ్మాయి: నిన్న మా అన్నయ్య నేను నీ బైక్పై కూర్చుని ఉండడం చూసాడు.

అబ్బాయి : తర్వాత ఏమయ్యింది? అమ్మాయి : ఏమవుతుంది. మా ఇంటి వాళ్లు ప్రతి నెల నాకిచ్చే బస్సు చార్జీలు వెనక్కి తీసు కున్నారు. లెక్కల విషయంలో మా వాళ్లు చాలా పర్ఫెక్ట్.

డెలివరీ కోసం వెంకటేశ్ తన భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు.

అక్కడ నర్సుతో : “బిడ్డ పుట్టగానే నాకు నేరుగా చెప్పకు. అబ్బాయి పుట్టాడనుకో బంగారం అని చెప్పు. అమ్మాయి పుట్టిందనుకో ఆభరణం అని చెప్పు” అన్నాడు.

కొద్దిసేపటి తర్వాత భార్య ప్రసవించింది.

కవల పిల్లలు పుట్టారు.

నర్స్: సార్, మీకు శుభాకాంక్షలు “బంగారు ఆభరణం' లభించింది.

విడాకులు మంజూరు చేసిన తర్వాత జడ్జి భర్త తన జీతంలో సగం భార్య పోషణ కోసం ఇవ్వాలని తీర్పు చెప్పాడు. అది విని భర్త గట్టిగా నవ్వసాగాడు.

జడ్జి: ఏమిటీ పిచ్చి చేష్టలు? భర్త : ఏమీ లేదు జడ్జిగారూ, ఇంతకుముందు మా ఆవిడ నా జీతం మొత్తం తీసుకునేది.

సండే రోజు భర్త సోఫాలో నడుము వాల్చి టీవీ చూస్తున్నాడు.

భార్య చాలా సేపట్నుంచి ఇది చూసి ఉడికి పోతోంది. ఇక ఉండలేక ఏమండీ “బజారుకెళ్లి 1 ప్యాకెట్ పాలు తీసుకురండి అలాగే అక్కడ గుడ్లు కనిపిస్తే 6 పట్టుకు రండి” అంది.

భర్త: 6 ప్యాకెట్ల పాలు తెచ్చాడు.

هذه القصة مأخوذة من طبعة October 2024 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة October 2024 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
మహిళా సాధికారిత ఎందుకంటే...
Grihshobha - Telugu

మహిళా సాధికారిత ఎందుకంటే...

సమాజంలో మహిళల పాత్ర మారుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆర్థికంగా బలంగా ఉండటం ఎందుకు అవసరం?

time-read
6 mins  |
February 2025
ఎవరి ఇష్టం వారిది
Grihshobha - Telugu

ఎవరి ఇష్టం వారిది

అమెరికా కొత్త అధ్యక్షుడు సౌత్ అమెరికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిపై విషం చిమ్మి ఎన్నికల్లో గెలిచినా... లాటిన్లు కనుమరుగు అవుతారని అనుకుంటే అది తప్పే.

time-read
1 min  |
February 2025
ఐడియా బాగుంది
Grihshobha - Telugu

ఐడియా బాగుంది

ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ మనం ఎన్నో చిన్న చిన్న దుకాణాలను చూస్తాం.

time-read
1 min  |
February 2025
ఎవరు బాధ్యులు
Grihshobha - Telugu

ఎవరు బాధ్యులు

సాధారణంగా రోడ్లపై కారు యాక్సిడెంట్లు ఇతర వాహనాల కారణంగా జరుగుతుంటాయని భావిస్తుంటారు.

time-read
1 min  |
February 2025
చికిత్సతోపాటు వినోదం కూడా
Grihshobha - Telugu

చికిత్సతోపాటు వినోదం కూడా

వియత్నాం హెల్త్ టూరిజంను ప్రోత్సహిస్తోంది. రకరకాల ప్రోగ్రాములు రూపొందిస్తోంది.

time-read
1 min  |
February 2025
వ్యాపారం అంత సులభం కాదు
Grihshobha - Telugu

వ్యాపారం అంత సులభం కాదు

లీ టర్నర్ కి వ్యాపారం ఉంది. కానీ ఆమె అంత సంతోషంగా లేదు.

time-read
1 min  |
February 2025
సమాచార దర్శనం
Grihshobha - Telugu

సమాచార దర్శనం

విజయ ధరహాసం

time-read
1 min  |
February 2025
రాజసం ఉట్టి పడే స్టయిల్
Grihshobha - Telugu

రాజసం ఉట్టి పడే స్టయిల్

రాజసం ఉట్టి పడే స్టయిల్

time-read
1 min  |
February 2025
అందమే కాదు 'కళ' కూడా
Grihshobha - Telugu

అందమే కాదు 'కళ' కూడా

అందమే కాదు 'కళ' కూడా

time-read
1 min  |
February 2025
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
Grihshobha - Telugu

మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి

మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.

time-read
1 min  |
January 2025

نحن نستخدم ملفات تعريف الارتباط لتقديم خدماتنا وتحسينها. باستخدام موقعنا ، فإنك توافق على ملفات تعريف الارتباط. يتعلم أكثر