మీ బాల్కనీని పూల తోటగా మార్చుకోండి
Grihshobha - Telugu|October 2024
ఇంటి పైకప్పు అయినా, బాల్కనీ అయినా ఈ గార్డెనింగ్ చిట్కాలు అమలు చేస్తే ఏడాది పొడవునా మీ ఇంటిని పూల సువాసనతో గుబాళింప చేస్తాయి.
మీ బాల్కనీని పూల తోటగా మార్చుకోండి

ప్ర తి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడైన తమదైన, ప్రత్యేకమైన బంగ్లా ఉండాలని కోరుకుంటారు.ఆ బంగ్లా వెలుపల పొడవైన బాటిల్పామ్ చెట్లు ఉండాలని, ఆ చెట్ల ఆకులలో నుంచి సూర్య కాంతి వెదజల్లాలని, ఇంటి ద్వారానికి మరోవైపు ఎర్రటి గూల్ మొహర్ పూలు చెట్టు ఉండాలని తుజీ, చాందినీ పూల నుంచి చల్లదనం ప్రసరించా లని ఆశిస్తుంటారు. అలాగే ఇంటికి దారి తీసే రోడ్డు సమీపంలో గులాబీ రంగు బోగన్ విలియా ఫెన్స్ ఉండాలనుకుంటారు.

బిల్డింగ్ కాంపౌండ్ వాల్పై కుండీల్లో యాస్పారాగస్, చైనా గడ్డి, అంబ్రెల్లా పామ్, ఫింగర్ పామ్, చైనా పామ్, పత్తర్ చట్టా (బ్రాయోఫైలం సింగోనియమ్), ఎవర్ గ్రీన్, ఐవీ, ఆర్నమెంటల్ డెఫన్ బేసియా, కాలాడియమ్, పీప్రోమియా లాంటి సువాసన వెదజల్లే పూల మొక్కలు పెట్టాలనుకుంటారు.

వావ్, నిజంగా ఎంత పచ్చదనం! కాంపౌండ్ వాల్ ఈ అలంకార మొక్కలతో ఇంత పచ్చగా ఉంటుందా? తలచుకుంటేనే పులకించిపోతుంది.పైగా గేటు తెరిచి లోపలికి రమ్మని మౌనంగా ఆహ్వానం పలుకుతున్నట్లుగా రజనీగంధ సుగంధ పరిమళం!

ఇక్కడి గులాబీలు, పసుపు రంగు బంతిపూల వాసన మిమ్మల్ని మత్తెక్కిస్తూ ఉంటుంది. మీరు ఇలాంటి మృదువైన పచ్చని లాన్లోకి అడుగు పెట్టినప్పుడు దాన్ని ఆస్వాదించారని తప్పకుండా చెబుతారు తోట అంటే నిజంగా ఇలా ఉంటుంది అని.

అయితే ఇప్పుడు అందరికి కావాలంటే కుదరదు. ఎందుకంటే నగరాల్లో భూమి కొరత కారణంగా ఇంట్లో తోటలు వేయడం వీలు కాదు. మీరు ఫ్లాట్లలో నివసిస్తూ ఉన్నట్లయితే మీ బాల్కనీలో, ఇంటి లోపల, లేదా సొసైటీతో కలిసి బంగ్లాలో ఆహ్లాదకర వాతావరణం సృష్టించుకో వచ్చు. స్థలం ఉన్న వాళ్లు చిన్నా పెద్ద ప్లాట్లలో ఈ రకమైన మొక్కలు పెంచుకుని ఆనందించవచ్చు.

సమాచారాన్ని సేకరించండి

మీ ఊహలను వాస్తవంలోకి తీసుకు రావడానికి కావలసిన సమాచారాన్ని పూర్తిగా సేకరించండి. మీరు దీన్ని ఉద్యానవన సంబంధిత టీవీ కార్యక్రమాలు, యూట్యూబ్, ఇంటర్నెట్ లేదా స్నేహితుల నుంచి పొందవచ్చు.

పూల మొక్కల ఎంపిక

Bu hikaye Grihshobha - Telugu dergisinin October 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Telugu dergisinin October 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
'ముంగేర్ ' అమ్మాయి'లో దమ్ము ఉంది.
Grihshobha - Telugu

'ముంగేర్ ' అమ్మాయి'లో దమ్ము ఉంది.

'ముంగేర్' 'అమ్మాయి'లో దమ్ము ఉంది.

time-read
1 min  |
February 2025
తొలిసారి డి గ్లామరస్ రోల్
Grihshobha - Telugu

తొలిసారి డి గ్లామరస్ రోల్

2015లో 'కంచె' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

time-read
1 min  |
February 2025
పెళ్లికి ముందే మాట్లాడండి
Grihshobha - Telugu

పెళ్లికి ముందే మాట్లాడండి

పెళ్లయిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలన్నా...ఏ ఇబ్బందులు లేకుండా మీ వైవాహిక జీవితం సాగాలన్నా...ముందు మీ కాబోయే భాగస్వామికి ఈ విషయాలు చెప్పడానికి వెనుకాడవద్దు.

time-read
2 dak  |
February 2025
'హాట్' బ్యూటీ
Grihshobha - Telugu

'హాట్' బ్యూటీ

నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమాలతో యువతరాన్ని తనదైన నటన, స్టయిలిష్ లుక్స్, ఫిట్నెస్తో దడదడలాడించిన యంగ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ తన అందాల్ని పంచి పెట్టింది.

time-read
1 min  |
February 2025
తింటే యమ రుచిలే...బిర్యానీ
Grihshobha - Telugu

తింటే యమ రుచిలే...బిర్యానీ

తింటే యమ రుచిలే...బిర్యానీ

time-read
3 dak  |
February 2025
స్పైసీ పచ్చళ్లు
Grihshobha - Telugu

స్పైసీ పచ్చళ్లు

స్పైసీ పచ్చళ్లు

time-read
2 dak  |
February 2025
ఛలోక్తులు
Grihshobha - Telugu

ఛలోక్తులు

ఛలోక్తులు

time-read
2 dak  |
February 2025
మెడిక్లెయిమ్ పాలసీ ఎలా ఉండాలి?
Grihshobha - Telugu

మెడిక్లెయిమ్ పాలసీ ఎలా ఉండాలి?

ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

time-read
3 dak  |
February 2025
50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయి కుమార్
Grihshobha - Telugu

50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయి కుమార్

1972 అక్టోబర్ 20న మయసభ నాటకానికి దుర్యోధనుడి పాత్ర కోసం తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు.

time-read
1 min  |
February 2025
గూఢచారి సీక్వెల్
Grihshobha - Telugu

గూఢచారి సీక్వెల్

అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారికి సీక్వెల్గా ఇప్పుడు జి 2 రూపొందుతోంది

time-read
1 min  |
February 2025