Try GOLD - Free
హీనా మర్చెంట్ 1894
Grihshobha - Telugu
|March 2025
'ఎదురైన సమస్యలన్నీ సమర్థవంతంగా పరిష్కరిస్తూ తమ ఇంగువ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరించారు'
-
'లాల్జీ గోధూ అండ్ కంపెనీ' భాగస్వామి సంవత్సరంలో గోధూ, లార్జీలు కలిసి 'లాల్జీ గోధూ అండ్ కో' ను స్థాపించి ఒక అందమైన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇది తరతరాలుగా వారసత్వంగా ముందుకు సాగుతూ వస్తోంది. ఒక 'ఇంగువ ముద్దతో ఇది మొదలైంది.
ఈ వ్యాపారంలో నాలుగు తరాలు భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తమను పరిచయం చేసి పేరు సంపాదించాయి. ఇప్పుడు లాల్జీ ఇంగువ ప్రతి వంటగదిలోకి చేరింది. దీన్ని రుచి చూడని వంటకం లేదు. ఈ వ్యాపారాన్ని కుటుంబ వారసత్వంగా విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తున్న తల్లి హీనా మర్చెంట్, కూతురు రిద్దీ మర్చెంట్ల ప్రస్థానం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.
హీనాగారు, లాల్జీ ఇంగువ ఎలా ప్రారంభమైంది? దీనిని ఎలా ప్రాసెస్ చేస్తారు?
ఆరు తరాలుగా ఈ వ్యాపారం నడుస్తోంది.దీని ప్రారంభం ఆసక్తికరంగా జరిగింది. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టిన గోధూ మర్చెంట్ ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఒక రోజు అతను ముంబైలో మస్జిద్ బందర్ దారిలో వెళ్తున్నప్పుడు ఒక పఠాన్ రకరకాల వస్తువులు అమ్మడం చూసాడు. అతని దగ్గర అతనికి ఇంగువ దొరికింది. కొద్దిగా ఇంగువ అతని దగ్గరి నుంచి తీసుకుని అసలు ఈ ఇంగువ ఏమిటి? దీన్ని ఎలా వాడాలి అని ఆలోచించాడు.
తర్వాత అతను ఇంగువను ప్రాసెస్ చేసి ‘ముద్ద’ లుగా మార్చి, బుట్టల్లో అమ్మడం మొదలు పెట్టాడు. ఇలా ఇంగువ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ముడి ఇంగువను గోధూ కనిపెట్టారు. తర్వాత లాల్జీ దీనికి 'లాల్జీ గోధూ అండ్ కంపెనీ' అని పేరు పెట్టారు.
ఆ తర్వాత భీంజీ మర్చెంట్, అజిత్ మర్చెంట్, నా భర్త బిమల్ మర్చెంట్, హీనా, నా కూతురు రిద్దీ మర్చెంట్... తమిళనాడులోని కుంభ కోణంలో ఒక చిన్న ఫ్యాక్టరీతో దీన్ని మొదలుపెట్టి మేము ఇప్పుడు ఈ స్థితికి చేరుకున్నాము.
ఇంగువ ఇప్పుడు లక్షలాది మంది ప్రజల ఆహారంలో భాగమైంది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కొన్ని విషయాలు చెప్పండి.
ఇంగువను బట్టర్ మిల్క్, చట్నీ, ఔషధం రూపంలోనూ ఉపయోగిస్తారు. చిన్న పిల్లలకు గ్యాస్ ఏర్పడినప్పుడు దీన్ని వాడతారు. దీన్ని కేవలం ఆహారంలోనే కాదు, ఆరోగ్యం కోసం కూడా ఉపయోగిస్తారు. సంవత్సరాలుగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇష్టపడుతున్నారు.
This story is from the March 2025 edition of Grihshobha - Telugu.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Grihshobha - Telugu
Grihshobha - Telugu
బలమైన ప్రాజెక్టు
'లీసా' సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర అనన్య నాగళ్ల ఎప్పుడూ చేయ లేదనిపించింది. హీరోయిన్గా ఇలాంటి సినిమాలు అరుదుగా దక్కుతాయి.
1 min
May 2026
Grihshobha - Telugu
మంచి అవకాశాలు
ఒక నటిగా హీరోయిన్ కృతిశెట్టి ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడుతుంది.
1 min
May 2026
Grihshobha - Telugu
యువత ‘ప్రేమ' తో అనుభూతి చెందుతుంది.
'సయారా గర్ల్' అనీత్ చెబుతున్న ప్రకారం నేటి యువత ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
1 min
May 2026
Grihshobha - Telugu
జెన్ జీ ను త్రేతాయుగానికి పంపించే ఏర్పాట్లు
ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కాషాయ ప్రేమలో మునిగిపోయింది.
1 min
May 2026
Grihshobha - Telugu
'కాగ్నిటివ్ ఓవర్ లోడింగ్' అంటే?
ఎక్కువ పని, సమయం తక్కువగా ఉన్నప్పుడు కొంత పని అసంపూర్ణంగా మిగిలిపోతుంది. మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురై మీరు ఒత్తిడికి లోనైతే అప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.
2 mins
May 2026
Grihshobha - Telugu
మంచి విజయం
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా రూపొందిన 'రాకాస' జో స్టూడియోస్ సమర్పణలో నీహారిక కొణిదెల నిర్మించగా అన్ని ఏరియాల్లో, బ్రేక్ ఈవెన్ సాధించింది.
1 min
May 2026
Grihshobha - Telugu
పంజాబీ సంగీతానికి దుర్గతి పట్టిస్తున్న రాపర్లు
పంజాబీ జానపద గీతాలు, సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.
1 min
May 2026
Grihshobha - Telugu
తమిళ చిత్రం: "టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”
తమిళ చిత్రం: \"టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”
1 min
May 2026
Grihshobha - Telugu
పెళ్లి వేడుకల్లో “మ్యూజికల్ ఫేరే' ట్రెండ్
వివాహం అంటేనే ఏడడుగులు. ప్రస్తుత ఆధునిక కాలంలో వివాహం జీవితంలో ఓ అపూర్వ ఘట్టమని, అందుకు తాహతుకు మించి ఖర్చు పెడుతూ, దాన్ని ఓ చిరకాల స్మృతిగా మార్చుకోవడానికి కొత్త పోకడలు పోతున్నారు. అందులో బాగంగానే, ఏడడుగుల బంధం మరింత ఆకర్షణీయంగా, చిర స్మరణీయంగా ఉండాలంటే దానికి సంగీతం జోడిస్తే, అదే మ్యూజికల్ ఫేరే.
1 min
May 2026
Grihshobha - Telugu
డెకాయిట్ పెద్ద హిట్ మృణాల్ ఠాకూర్
'ముఖే కుచ్ కెహాతీ...యే ఖామోషియాన్', 'కుంకుమ్ భాగ్య' సీరియల్స్ నుండి హిందీ సినిమా, ఆ తర్వాత తెలుగు సినిమాకు విస్తరణ, హెచ్చింపులతో మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.
2 mins
May 2026
Listen
Translate
Change font size

