Vaartha AndhraPradesh - October 29, 2021
Vaartha AndhraPradesh - October 29, 2021
Magzter Gold ile Sınırsız Kullan
Tek bir abonelikle Vaartha AndhraPradesh ile 9,000 + diğer dergileri ve gazeteleri okuyun kataloğu görüntüle
1 ay $9.99
1 Yıl$99.99 $49.99
$4/ay
Sadece abone ol Vaartha AndhraPradesh
Bu konuda
October 29, 2021
రైతుల కోసం 'సౌరశక్తి
పగటిపూట ఉచిత విద్యుత్ కోసం సోలార్ ఎనర్జి కార్పొరేషన్‌తో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం యేడాదికి 17 వేల మి.యు విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం సినిమాటోగ్రఫీ చట్టసరవణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఆమోదం అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు కొత్తగా జైన్ కార్పొరేషన్,సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు రాష్ట్రంలో 5 చోట్ల సెవన్ స్టార్ పర్యాటక రిసార్ట్ ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం శ్రీ శారదా పీఠానికి కొత్త వలసలో 15 ఎకరాల కేటాయింపు
1 min
బద్వేలు ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు
7 మండలాల్లో 281 పోలింగ్ బూత్ లు, 147 సమస్యాత్మక బూట్లు 200 బూత్ లలో వెబ్ కెమెరాలు, పారా మిలటరీ పహారాలో ఎన్నికలు
1 min
డ్రగ్స్ కేసులో ఆర్యను బెయిల్
డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన బాలివుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖానకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. 23 ఏళ్ల ఆర్యన్‌ఖాన్ సుమారు మూడు వారాలపాటు జైలులో గడిపాడు.
1 min
టిటిడి బోర్డులో కలవరం!
దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థా నంలో బోర్డు సభ్యులకు ప్రత్యేకత వుంటు ంది. దైవభక్తి, నిజాయితీ, సేవాతత్పరత కలిగిన వ్యక్తులకు సభ్యులుగా కల్పించాలనేది దేవాదాయశాఖ చట్టం.
1 min
Vaartha AndhraPradesh Newspaper Description:
Yayıncı: AGA Publications Ltd
kategori: Newspaper
Dil: Telugu
Sıklık: Daily
Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper.
- İstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
- Sadece Dijital