Andhranadu - June 04, 2024Add to Favorites

Andhranadu - June 04, 2024Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle Andhranadu ile 9,000 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99

$8/ay

(OR)

Sadece abone ol Andhranadu

Hediye Andhranadu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

June 04, 2024

ఐదేళ్ల కష్టానికి ‘నేడే ఫలితం'

* కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి * అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి *ఏజెంట్లతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

ఐదేళ్ల కష్టానికి ‘నేడే ఫలితం'

1 min

నేడు కౌంటింగ్కు అన్నీ ఏర్పాట్లు పూర్తి

సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా నేడు (జూన్ 04) న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు

నేడు కౌంటింగ్కు అన్నీ ఏర్పాట్లు పూర్తి

2 mins

వైసిపి అల్లర్లు చేస్తే చూస్తూ ఊరుకోం

కౌంటింగ్ రోజు వైసిపి నేతల అల్లర్లు గోడవలు ఆరాచకాలు సృష్టించేందుకు కుట్రకు తెర తీశారు.

వైసిపి అల్లర్లు చేస్తే చూస్తూ ఊరుకోం

1 min

హనుమంత వాహనంపై వేణుగోపాలుడి అభయం

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మెత్సవాల్లో ఆరవ రోజైన సోమవారం ఉదయం 7.30 గంటలకు శ్రీ కోదండరామస్వామి అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు అభయమిచ్చారు.

హనుమంత వాహనంపై వేణుగోపాలుడి అభయం

1 min

ఏపీలో కౌంటింగ్కు సర్వం సిద్ధం

ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు.

ఏపీలో కౌంటింగ్కు సర్వం సిద్ధం

1 min

అప్పులకై అధికార దుర్వినియోగం

తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి లేఖ రాశారు.

అప్పులకై అధికార దుర్వినియోగం

1 min

సోషల్ మీడియాలో బెదిరిస్తే కఠిన చర్యలు

సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే తీసుకుంటామని వారిపై కఠిన చర్యలు డిజిపి హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు

సోషల్ మీడియాలో బెదిరిస్తే కఠిన చర్యలు

1 min

వైభవంగా కనకాంబరం పుష్పాలతో అభిషేకం

తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజనేయస్వామి జన్మ స్థలమైన ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం స్వామివారికి ఎంతో ప్రీతి పాత్రమైన కనకాంబరం, సింధూర వర్ణ గన్నేరి పుష్పాలతో విశేష సహస్ర నామార్చనను అర్చకులు నిర్వహించారు.

వైభవంగా కనకాంబరం పుష్పాలతో అభిషేకం

1 min

పదిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు సత్కారం

చిత్తూరు జిల్లా పుంగనూరు శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ సమేత ఆలయం ప్రాంగణం లో యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన. చిత్తూరు జిల్లాలోని యాదవ కులస్తుల విద్యార్థినీ విద్యార్థులకు నగదు బహుమతి తో పాటు సన్మాన సత్కారం నిర్వహించారు

పదిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు సత్కారం

1 min

మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీ చేస్తున్న వేదవతి చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం భీమగనపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ రాఘవమ్మల కుమార్తె.వేదవతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి

మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

1 min

Andhranadu dergisindeki tüm hikayeleri okuyun

Andhranadu Newspaper Description:

YayıncıAkshara Printers

kategoriNewspaper

DilTelugu

SıklıkDaily

News from andhrapradesh political and social updates

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle