Telugu Muthyalasaraalu - March 2022
Telugu Muthyalasaraalu - March 2022
Magzter Gold ile Sınırsız Kullan
Tek bir abonelikle Telugu Muthyalasaraalu ile 9,000 + diğer dergileri ve gazeteleri okuyun kataloğu görüntüle
1 ay $9.99
1 Yıl$99.99 $49.99
$4/ay
Sadece abone ol Telugu Muthyalasaraalu
1 Yıl$23.88 $0.99
bu sayıyı satın al $1.99
Bu konuda
chittoor
సీఎం జగన్ 2024 ఎన్నికల బృందం సిద్ధం
ఇద్దరిని ఏరి కోరి కీలక స్థానాల్లో - ప్రక్షాళన షురూ..!!
1 min
రష్యా, ఉక్రెయిన్ల మధ్య 1991లోనే యుద్ధ జాలు
ఉక్రెయిన్ పై రష్యా ఇవాళ అధికారికంగా యుద్ధం ప్రారం భించింది. ఉక్రెయిన్ పై ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న రష్యా.. తాజాగా ఆ దేశంలో రెండు వేర్పాటువాద ప్రాంతాల్ని ప్రత్యేక దేశాలుగా గుర్తించి యుద్ధానికి తెరలేపింది.
1 min
జిల్లాకు నూతనంగా 20 పరిశ్రమలు, ఎస్సీ ఎస్టీలకు సదవకాశం
-171 చిన్న తరహా పరిశ్రమలు ద్వారా 6,841 మందికి ఉపాధి. -సింగల్ డెస్క్ విధానంతో 260 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయి జిల్లా పరిశ్రమల మేనేజర్ ప్రతాపరెడ్డి
1 min
10.10 దాటితే అంతే, మూడుసార్లే ఛాన్స్..జీతంలో కోత, జగన్ సర్కార్ కీ డిసిషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమ, నిబంధనలను మరింత కఠిన చేస్తోంది. ప్రత్యేకించి ఉద్యోగుల విషయంలో తగ్గడం లేదు. పీఆర్సీ గురించి ఉ ద్యోగ సంఘాల నేతలు కోపంతో ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఉద్యోగుల పనివేళలపై జగన్ సర్కార్ కండీషన్స్ విధిస్తోంది.
1 min
పులివెందుల టీడీపీ అభ్యర్థిగా వైఎస్ వివేకా కుమార్తె..!! చంద్రబాబు వ్యూహం
టీడీపీ అధినేత నేరుగా పులివెందుల పైనే గురి పెట్టారా. అందునా వైఎస్ కుటుంబం నుంచే జగన్ ను టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారా. అసలు ఏం జరుగుతోంది. 2019 లో జరిగిన వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్...కడప ఎంపీ అవినాశ్ పైన సీబీఐ అనుమానాలతో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది.
1 min
తిరుపతి కొత్త జిల్లా తాత్కాలిక కలెక్టరేట్ కోసం కలెక్టర్ పరిశీలన
కొత్త జిల్లా జిల్లాలు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాల నేపద్యంలో తిరుపతి జిల్లా కేంద్రంగా కలెక్టరేట్ ఏర్పాటుకు తిరుపతి నగరంలో సౌకర్యంగా వున్న పలు ప్రాంతాల్లో టిటిడి, ప్రభుత్వ భవనాలను జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, జెసి రెవెన్యూ రాజబాబు, హౌసింగ్ జెసి వెంకటేశ్వర్ విడివిడిగా పర్యటించి పరిశీలించగా, తిరుపతి ఆర్ధిఒ కనకనరసా రెడ్డి కలెక్టర్ వెంట వున్నారు.
1 min
కాణిపాకంలో స్వర్ణరథం ప్రారంభం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరహాలో కాణిపాకం మాడ వీధులలో తిరిగేందుకు శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయకుడికి స్వర్ణరథం ఏర్పాటు చేయడం ఆనందకరంగా ఉందని విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు.
1 min
సామాన్య భక్తుల శ్రీవారి దర్శనాలపై టీటీడీ సంచలన నిర్ణయం
కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన విషయంలో మరో కీలక నిర్ణయం వెలువడింది.
1 min
రోజా తెలివిగా పావులు కదుపుతోందా ?
నగరిని కొత్తగా ఏర్పాటైన శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని నగరి ఎంఎన్ఏ రోజా వినతి పత్రం అందించారు. విజయవాడలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన రోజా తన నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో నుండి తప్పించి బాలాజీ జిల్లాలో కలపాలని విజ్ఞప్తి చేశారు.
1 min
టీమిండియాకు ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ అవుతాడా?
సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ లకు పేస్ బౌలర్లు కెప్టెన్లుగా వ్యవహరించిన చరిత్ర ఉంది.టీమిండియాకు మాత్రం ఫాస్ట్ బౌలర్లలో కపిల్ తర్వాత అలాంటి పోటీకి కూడా ఎవ్వరూ రాలేదు. మరి బుమ్రా ఆ లోటును భర్తీ చేసే స్థాయికి ఎదుగుతాడేమో!
1 min
ఇసుక వార్:ఆఖరుకు పిల్లలను అడ్డుకున్న గ్రామస్థులు
రెండు గ్రామాల మధ్య మొదలైన ఇసుక వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఆఖరుకు బడికి వెళ్లే పిల్లలను సైతం రోడ్డుపైనే నిలబెట్టిన పరిస్థితికి దిగజారింది. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో చోటుచేసుకుంది.
1 min
' రామసేతు' విచారణకు సుప్రీం ఓకే..విచారణ ఎవరి బెంచ్ ముందుకంటే?
రామసేతు అంశంపై విచారణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. రామసేతును జాతీయ వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ ను విచారణ జరిపేందుకు సుప్రీం పచ్చజెండా ఊపింది.
1 min
టీటీడీ ఆస్తులకు జియో ఫెన్సింగ్
మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతకాలానికి మేల్కొంది. తన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే అందుబాటులో ఉన్న సాంకేతిక సహకారాన్ని తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న తన ఆస్తులను జియో ఫెన్సింగ్ టెక్నాలజీ ద్వారా గుర్తించి పరిరక్షించుకోవాలని తాజాగా నిర్ణయించింది.
1 min
ఉక్రెయిన్లో భయభయంగా.. తెలుగు విద్యార్థులు..
రష్యా దూకుడుతో ఉక్రెయిన్ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా బాంబుల వర్షం కురిపించడంతో ఇక్కడి సామా న్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
1 min
పాండిచ్చేరిలో అందాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు..!
ఆధ్యయాత్మిక వాతావరణం, అందమైన బీచ్ లు, ఫ్రెంచ్ సౌందర్యం ఇవి కోరుకునే వారు తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశం పాండిచ్చేరి. 2006కు ముందు వరకూ పాండిచ్చేరి అని పిలిచే ప్రదేశాన్ని ఇప్పుడు పుదుచ్చేరి అని పిలుస్తున్నారు.
1 min
కొత్త కొత్తగా టీమిండియా... ప్రదర్శన అదిరింది.. కూర్పు కుదిరిందా?
కొన్నేళ్లలో ఎన్నడూ చూడని విధంగా టీమిండియా జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ గా రోహిత్ శర్మ పగ్గాలు అందుకున్నాడు.
1 min
అమరావతి ఉద్యమానికి 800రోజులు: వెలగపూడిలో ప్రజాదీక్ష
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని అమరావతి ప్రాంత రైతులు 800 రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని నిర్ణయం తీసుకున్న నాటి నుండి నేటి వరకు అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
1 min
చంద్రబాబు సొంత ఇలాకాలో టీడీపీ ఎప్పటకి గెలిచేనో?
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో కీలకమైన నియోజకవర్గం చంద్రగిరి. ఇక్కడ నుంచి టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుందా? లేదా? అనే చర్చ పార్టీలో జరుగుతోంది.
1 min
తిరుమలలో ప్రైవేటు హోటళ్లు బంద్..
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు..తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అనేక వ్యయ ప్రయాస లకు ఓర్చుకుని వచ్చే భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది
1 min
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి కేంద్రం స్పెషల్ సెల్ ఏర్పాటు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం స్పెషల్ సెల్ ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ సెల్ కు నేషనల్ హెల్ప్ డెస్క్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అని పేరు పెట్టింది.
1 min
Telugu Muthyalasaraalu Magazine Description:
Yayıncı: Sri Hariprasad Printers and Publishers
kategori: Culture
Dil: Telugu
Sıklık: Monthly
The Muthyalasaraalu is the popular Telugu monthly magazine in andhra pradesh which covers Spiritual, Politics, Entertainment, Social, Lifestyle Issues.....
- İstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
- Sadece Dijital