CATEGORIES
Kategoriler
ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి
జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్!
బంగ్లాదేశ్ ప్రధాని నివాసం ధ్వంసంచేసిన నిరసనకారులు
దేశ ఆర్థిక వ్యవస్థకు 10 బిలియన్ డాలర్ల నష్టం
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో తీర్మానం
పశ్చిమ బెంగాల్ విభజనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది
పుట్టినరోజు వేడుకల్లో విషాదం
మూడవ అంతస్తు నుండి కిందపడి బెటాలియన్ హెడా కానిస్టేబుల్ మృతి
నిజాం కళాశాల హాస్టల్లో యుజి విద్యార్థినులకే ప్రవేశాలు కల్పించాలి
ఆందోళన చేస్తున్న వందలాది మంది విద్యార్థులు అరెస్టు
షాద్‌నగర్ బాధితురాలికి రాష్ట్ర మహిళా కమిషన్ అండ
పరామర్శించిన ఛైర్పర్సన్ నేరెళ్ల శారద పోలీసులపై కఠినచర్యలకు ఆదేశాలు
సాగర్‌లో కృష్ణమ్మ పరవళు
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద 14 గేట్లు ఎత్తి నీటి విడుదల
పరిశ్రమలు పెట్టేందుకు వస్తే యువతను ప్రోత్సహిస్తాం
రుణాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తాం అన్నిరంగాల విస్తరణతోనే మధిర సమగ్రాభివృద్ధి
అలుగుపారకుండా అలసిన చెరువు
అన్నదాత కళ్లలో ఇంకుతున్న ఆనందం 21శాతం అధిక వర్షపాతం రాష్ట్రంలో నమోదైనా.. సగమైనా నిండని 21వేల చెరువులు
మెరుగు పడిన రాష్ట్ర ఆదాయం
అదనంగా రూ.3 వేల కోట్లు ఆదాయం రూ.48,790 కోట్లు రూ.45,320 కోట్ల ఖర్చు
స్కిల్ వర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర
న్యూజెర్సీ ప్రవాసుల సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అమెరికాలో 'పావువంతు' భారత్!
ప్రపంచబ్యాంక్ అంచనా ప్రతిముగ్గురిలో ఒకరు తీవ్ర పేదరికం
కొనేదెంత! 'తినేదెంత?
పురపాలికల్లో ముదిరిన స్టేషనరీ కుంభకోణం తప్పుడు బిల్లులతో కోట్లాది రూపాయలు చెల్లింపులు
ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి
రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి, రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దు తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
నౌహీరా గ్రూప్‌పై మళ్లీ ఇడి దాడులు
విదేశీ పెట్టుబడులపై ఆరా షేక్‌పేట్, బంజారాహిల్స్‌లో కీలక పత్రాలు జప్తు
కాళేశ్వరం విచారణకు మరింత గడువు!
పిసి ఘోష్ కమిషన్ గడువు నెలాఖరుతో పూర్తి ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఇంజినీర్లను ప్రశ్నించి సమాచారం సేకరించిన ఘోష్
రాష్ట్రానికి 'జ్వరం'!
పేషెంట్లతో కిటకిట లాడుతున్న ఆస్పత్రులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అధికం
జిఒ 317పై కేబినెట్ సబ్‌కమిటీ
రెండు రకాల ప్రతిపాదలను కమిటీకి సమర్పించిన జిఎడి
మరో మూడురోజులపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దక్షిణాదికి కూడా 48 గంటలపాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం
టాస్క్ ఫోర్స్‌కు చిక్కిన రేషన్ సరకుల స్మగ్లర్లు
భారీగా బియ్యం, గోధుమలు పట్టివేత
రూ.16వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
అధికారులతో సమీక్షించిన మంత్రి శ్రీధర్ బాబు
సిఎం రేవంత్‌రెడ్డితో యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్
సిఎం రేవంత్‌రెడ్డితో యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్
సీలింగ్ యాక్ట్ తీసుకొస్తాం.. భూ పంపిణీ చేస్తాం
అసెంబ్లీలో మంత్రి సీతక్క
ఢిల్లీ హోంలో మిస్టరీ మరణాలు..20 రోజుల్లో 14 మంది చిన్నారుల మృతి
దేశ రాజధానిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఆశ్రమంలో చిన్నారుల అనుమానాస్పద మరణాలు చర్చనీయాం శమయ్యాయి.
ఢిల్లీ సివిల్స్ అభ్యర్థుల మృతి కేసుపై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశం
దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్ రావూస్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా ఇటీవల ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
పైరసీలతో యేటా రూ.20వేల కోట్ల నష్టం
పైరసీ రక్కసి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో చిత్రపరిశ్రమ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి రాఘవచద్దా పేర్కొన్నారు.
అక్బర్, సీత సింహాల పేర్లు మారాయి!
ఒకే ఎన్ క్లోజర్లో ఉంచిన అక్బర్ సీత సింహాల పేర్లను సూరజ్, తాన్యాగా మార్చారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు..
పశ్చిమాసియా లో కొ క్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, మధ్యలో హెజ్ బొల్లా జోక్యంతో పరిస్థి తులు రోజురోజుకీ ఆందోళనకరంగా మారు స్తున్నాయి.
సుదీర్ఘ లైంగికబంధాన్ని అత్యాచారంగా భావించలేం!
ఇరువురి మధ్య పరస్పర అంగీకారంతోనే జరిగిన లైంగిక బంధాన్ని అత్యాచారంగా చూడలేమని 1987 నుంచి ఇప్ప టివరకూ జరిగిన ఈ బంధం అత్యాచారంకిందకు రానేరాదని బాంబే హైకోర్టు ఒక మహిళ దాఖ లుచేసిన కేసును కొట్టివేసింది
పాకిస్థాన్‌లో వరదలకు 30 మంది మృతి
లాహోర్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం