CATEGORIES
Kategoriler
అర్బన్ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన
100 నగరాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్
ఆలయాల కారిడార్ ఏర్పాటుకు మద్దతు
కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్
స్విగ్గీ డెలివరీబాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా
15 గ్రా. ఎండిఎంఎ, 22.5 కిలోల గంజాయి, 491 గ్రా. హార్ఆయిల్ స్వాధీనం
భద్రాచలం ఏజెన్సీలో గోదావరి తగ్గుముఖం
గత రెండు రోజులుగా ఉరుకులు, పరుగులు పెట్టించిన గోదావరి మంగళవారం ఎట్టకేలకు శాంతించింది.
కస్టమ్స్ తగ్గింపుతో దిగివచ్చిన బంగారం
దేశీయంగా తయారీరంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను భారీగా కేంద్రం తగ్గిం చింది.
భారత్‌లో పెరుగుతున్న మానసిక రుగ్మతలు
దేశ ప్రజల్లోమానసిక ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. దీనివల్ల వ్యక్తుల శారీరక ఆరోగ్యంపైనా ఎక్కువప్రభావం పడుతున్నట్లు ఆర్థికసర్వేలో ప్రస్తావించారు.
ఆహారం కావాలంటే సైనికుల లైంగిక వాంఛలు తీర్చాల్సిందే
ఇదీ సూడాన్‌లో కొందరు మహిళల దుస్థితి!
విశ్వాస పరీక్షలో నెగ్గిన ఓలీ
నేపాల్ ప్రధాని కెపిశర్మ ఓలి పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు.
26న కార్గిల్‌కు ప్రధాని మోడీ..విజయ్ దివస్ రజతోత్సవాలకు హాజరు
విజయ్ దివస్ రజతోత్సవాలకు హాజరు
అధ్యక్ష ఎన్నిక బరిలోకి కమలా హ్యారిస్!
బైడెన్ విరమణతో డెమోక్రాట్ల మద్దతు ఆమెకే!
దేశమంతా మెరిసిన సిద్దిపేట స్టీల్ బ్యాంక్
ఎకనామిక్ సర్వే అఫ్ ఇండియా బుక్ లో సిద్దిపేట స్టీల్ బ్యాంకు
16 రాష్ట్ర రోడ్లకు జాతీయ రహదారులుగా ఉన్నతి కల్పించండి
ఆర్ఆర్ఆర్ భూసేకరణ పూర్తి.. టెండర్ ప్రక్రియ ఆరంభించండి నల్లగొండ బైపాస్కు వారం రోజుల్లో ఎస్ఎఫ్స ఏర్పాటు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రపంచ నేతల ర్యాంప్
వాక్ ఎలాన్ మస్క్ ఎఐ విడియోకు మిలియన్లలో స్పందన
కొత్త న్యాయ చట్టాలపై రాష్ట్ర వైఖరేమిటి?
సిఎం రేవంత్‌కు కెటిఆర్ బహిరంగ లేఖ
6.5-7% మధ్య భారత్ జిడిపి
ఐబిసి జిఎస్టి అమలు, కోడ్‌తో అభివృద్ధికి బాటలు
కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
గోదావరి కన్నెర్ర!
భద్రాద్రి వద్ద 2వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం
నిరంతరం అప్రమత్తం
భద్రాచలం వద్ద గోదావని పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలి
నేటి నుంచి బడ్జెట్ అసెంబ్లీ
మూడంచెల భద్రతతో సర్వం సిద్ధం పద్దులు 25న ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి ఆగస్టు 2 వరకు సభ కొనసాగే అవకాశం
మూసీ ప్రక్షాళనకు రూ.10వేల కోట్లివ్వండి
జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్‌ను కోరిన ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్, ప్రహ్లాద్ జోషీతో కూడా భేటీ
42 మంది మహిళలను హత్యచేసిన సీరియల్ కిల్లర్
మృతదేహాలను ముక్కలు చేసి.. సంచుల్లో కుక్కి, పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న డంప్త్యోర్డ్లో పడేసిన సైకో
నడకమార్గంలో విరిగిపడిన కొండచరియలు
ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్ కేదార్నాథ్ భక్తుల నడక మార్గంలో ఆదివారం ఉదయం పెనుప్రమాదం చోటుచేసుకుంది
యుపి దారిలోనే మధ్యప్రదేశ్
నేమ్ పేట్లు విధిగా ప్రదర్శించాలని ఆదేశాలు
ప్రథమ మహిళపై దర్యాప్తు షురూ
పాస్టర్నుంచి డియోరి బ్యాగ్ స్వీకరణపై వివాదం
భద్రాద్రి వద్ద డేంజర్లోకి గోదావరి!
మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం నేడు రెండో ప్రమాద హెచ్చరికకు అవకాశం ?
ములుగు జిల్లా లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క
గత మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.
ఖర్గేకు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పుట్టిన రోజు (జులై 21) సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.'
ఆ కుక్కల నుండి కాపాడండి
పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన జరిపిన పిల్లలు
ఘోర ప్రమాదం
ఖమ్మం జిల్లాలో ఆటోని ఢీకొన్న కారు ముగ్గురు మృతి
తప్పుకొంటున్నా
అధ్యక్ష రేస్ నుంచి వైదొలగిన బైడెన్