CATEGORIES
Kategoriler
భారత్, బంగ్లా పటిష్ట బంధం
న్యూఢిల్లీలో శనివారం ప్రధాని మోడీ బంగ్లా పిఎం హసీనా;ఉభయ దేశాల మధ్య కీలక ఒప్పందాలు
మియాపూర్ భూముల్లో మరో అలజడి
ఇళ్ల స్థలాల ఆశచూపి దండుకుంటున్న ముఠా.. జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన పేదలు భారీగా పోలీసుల మొహరింపుతో ఉద్రిక్తత లాఠీచార్జ్ స్పందించని హెచ్ఎండిఎ.. సమస్య తీవ్రతరం
పాలక్యాన్లపై 12% జీఎస్టీ
రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లపై జీఎస్టీ మినహాయింపు రాష్ట్రాలు కలిసివస్తే జిఎస్టీ పరిధిలోకి పెట్రోలు డీజిల్ బయటి హాస్టల్ వసతి చెల్లింపులకు రూ.20 వేల వరకూ నోట్యాక్స్ 53వ జిఎస్సీ మండలి నిర్ణయాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మల
ఎపి అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న
టిడిపి ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అయ్యన్న ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపిగా అనుభవం ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు
'నీట్' పరీక్షలపై కమిటీ
ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ అధ్వర్యంలో ఏర్పాటు
హజ్ యాత్రలో తీరని విషాదం..
వడదెబ్బతో 90 మంది భారతీయులు మృతి
రీల్స్ పిచ్చి పీక్స్..
రీల్స్ కోసం ఓ యవతి ఎత్తయిన భవనం నుంచి వేళాతుండగా.. మరో యువకుడు ఆమె చేతిని పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రాజభవన్ లో నాకు భద్రత లేదు..
రాజభవన్ లో నాకు భద్రత లేదు.. బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
37కు పెరిగిన కల్తీమద్యం మృతులు
55 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స మృతుల కుటుంబాలకు పదిలక్షల పరిహారం ఇద్దరు మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు: సిఎం స్టాలిన్
'అర్హు’లకే రుణ మాఫీ!
ఆదాయం పన్ను కట్టేవారు, ఉద్యోగులు, ఎంపి, ఎమ్మెల్యేలకు కట్
ట్యాపింగ్ ప్రైవేటు సంస్థ!
పోలీసులకు లభించిన కీలక ఆధారాలు రవిపాల్ ల్యాబ్ నుంచి కొన్ని పరికరాలు జప్తు చేసిన పోలీసులు వాంగ్మూలం నమోదు..అరెస్టుకు రంగం సిద్ధం
కొత్త గవర్నర్లు?
తెలంగాణకు అశ్వినీ కుమార్! కర్ణాటకకు కిరణ్ కుమార్!
వయనాడు రాహుల్ గుడ్బై బరిలోకి ప్రియాంక
రాయబరేలి ఎంపీగా కొనసాగాలని రాహుల్ నిర్ణయం
కన్హాన్ వంతెనపై ఆటో, బస్సు ఢీ ఇద్దరు జవాన్ల మృతి
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అజిత్ ధోవల్తో అమెరికా ఎన్ఎస్ఎస్ఐ భేటీ
జాతీయ భద్రతా సలహా దారు అజిత్ ధోవల్తో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు.
జమ్ముకాశ్మీర్ ఎన్నికల బిజెపి ఇన్చార్జ్ కిషన్రెడ్డి
త్వరలో ఎన్నికలు జరగనున్న జమ్ముకశ్మీర్, హరియాణా, మహారాష్ట్ర, జార్కండ్లకు బిజెపి ఇన్చార్జిను నియమించింది.
సిఐడి ముందు హాజరైన యెడియూరప్ప
ఫోక్సో కేసు విచారణ నిమిత్తం కర్ణాటక మాజీ సీంఎ యడియూరప్ప సోమవారం సీఐడీ అధికారుల ఎదుట హాజర య్యారు.
ఫిలిప్పీన్స్ నౌకను ఢీకొన్న చైనా కోస్ట్ గార్డ్ ఓడ
చైనా కోస్టు గార్డ్ చట్టంలోని ఓ వివాదాస్పద నిబంధన అమల్లోకి వచ్చిన రెండ్రోజుల్లోనే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తలు భగ్గుమన్నాయి.
అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం
అణువిద్యుత్ అభివృద్ధిలో చైనా మెరుపు వేగంతో దూసుకుపోతోందని అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
స్టేజిపై స్తంభించిన బైడెన్..
సాయం చేసి పక్కకు తీసుకు వెళ్లిన ఒబామా.. ఎన్నికల వేళ ఆసక్తికరంగా అధ్యక్షుడి ప్రవర్తన
పిల్లలను కాపాడి తనువు చాలించిన తండ్రి
దైవ దర్శనానికి వెల్లి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎల్ యండీ రిజర్వాయరు చూసేందుకు ఆగి కాసేపు సరదాగా గడుపుదాం అనుకున్న ఆ కుటుంబం లో తీరని విషాదం నింపిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, మరో 20 మంది అరెస్ట్
పోలీసు కస్టడీలో కన్నడ హీరో అండ్ టీం
తెలంగాణలో ప్రజల ఆకాంక్ష నెరవేరింది
తెలం గాణాలో ప్రజాపాలన ప్రారంభమై జనరంజ కంగా పథకాలు అమలు చేస్తున్నామని తెలంగాణ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు
డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన డిస్క్ జాకీ
పరీక్షలో మరో 12 మందికి పాజిటివ్
ఐసియు వార్డులో పెళ్లి, విడియో వైరల్, తండ్రి కోరిక నెరవేర్చిన కుమార్తెలు
అనారోగ్యంతో ఆస్పత్రిలోని ఐసి యులో ఉన్న తండ్రి కోరికను ఇద్దరు కుమార్తెలు నెరవేర్చారు. వైద్యులు, సిబ్బంది సమక్షంలో ఆయన కళ్లెదుట వివాహం చేసుకున్నారు.
రెండురోజుల్లోనే మృత్యు ఒడికి చేర్చే కొత్త వైరస్
జపాన్లో లో కరోనా కాలం ఆంక్షలు సడలించిన తర్వాత కొత్త వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది.
డిజెబి కార్యాలయం ధ్వంసం.. ఆప్, బిజెపి మాటల యుద్ధం
దేశ రాజధాని ఢిల్లీలో తలెత్తిన నీటి సంక్షోభం మరింత ముదురుతోంది.
రమేష్నయక్కు కేంద్రసాహిత్య అకాడెమీ యువపురస్కారం
నిజామాబాద్ జిల్లా యువర చయిత గిరిజన పుత్రుడు రమేశ్ కార్తీక్ నాయక్(26)కు కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది.
టెక్సాస్ లో కాల్పుల మోత
అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. టెక్సాస్ లో రెండు గ్రూపులమధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారి తీసింది.
భారత్తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నాం: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
భారత్ కెనడా సంబంధాలు తీవ్ర ఒత్తిడిలో ఉ న్న సమయంలో ఇరుదేశాధి నేతలు జీ7 సదస్సు సందర్భంగా కలుసుకు న్నారు.