పండ్ల సరదా
Champak - Telugu|June 2022
దివాకర్ తన దుకాణంలో మంచి నాణ్యత ఉన్న తాజా పండ్లను అమ్మేవాడు. ఒక రోజు తన లోడింగ్ టెంపోలో మామిడిపండ్లు, పుచ్చకాయలు, తర్బూజా పండ్లు, అరటిపండ్లు, నారింజ, ద్రాక్ష, కొబ్బరి బోండాంలతోపాటు లిచీలను కూడా తీసుకువచ్చాడు.
ఉషా సోమాని
పండ్ల సరదా

దివాకర్ తన దుకాణంలో మంచి నాణ్యత ఉన్న తాజా పండ్లను అమ్మేవాడు. ఒక రోజు తన లోడింగ్ టెంపోలో మామిడిపండ్లు, పుచ్చకాయలు, తర్బూజా పండ్లు, అరటిపండ్లు, నారింజ, ద్రాక్ష, కొబ్బరి బోండాంలతోపాటు లిచీలను కూడా తీసుకువచ్చాడు.

తన దుకాణానికి రాగానే అతడు వాటిని శుభ్రం చేసాడు. తర్వాత పండ్లను ప్రదర్శించడానికి, వాటిని బుట్లల్లో చక్కగా సర్దాడు. ఆ రోజు అమ్మకాలు పూర్తయిన తర్వాత మిగిలిన పండ్లను మూట కట్టేసి, దుకాణం మూసి తన ఇంటికి వెళ్లిపోయాడు.

బుట్టలోని ఒక మామిడి పండు పుచ్చకాయతో "మిత్రమా రా, మనం కలిసి డ్యాన్స్ చేసి ఆనందిద్దాం" అన్నాడు. పుచ్చకాయ అతనివైపు దొర్లాడు. వాళ్లు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు.

పుచ్చకాయ శరీరం కొంచెం బరువుగా ఉండడంతో పెద్దగా డ్యాన్స్ చేయలేకపోయాడు. అతని డ్యాన్స్ చూసి మామిడిపండు నవ్వాడు.

పుచ్చకాయ ఊపిరి తీసుకోలేకపోయాడు. “ఏం చేస్తాను. నేను గుండ్రంగా, పెద్దగా ఉన్నాను. నేను నీలాగా డ్యాన్స్ చేయలేను” అని చెప్పాడు.

Bu hikaye Champak - Telugu dergisinin June 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Champak - Telugu dergisinin June 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHAMPAK - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

సెప్టెంబర్ 6 'జాతీయ పుస్తక పఠన దినోత్సవం'.

time-read
1 min  |
September 2024
డమరూ - పెట్రోల్ పంప్ లో
Champak - Telugu

డమరూ - పెట్రోల్ పంప్ లో

డమరూ - పెట్రోల్ పంప్ లో

time-read
1 min  |
September 2024
ఉపాధ్యాయులను కనుగొనండి
Champak - Telugu

ఉపాధ్యాయులను కనుగొనండి

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. ఈ మాన్సూన్ క్యాంప్కి చాలామంది ఉపాధ్యాయులు వచ్చారు.

time-read
1 min  |
September 2024
వర్షంలో సహాయం
Champak - Telugu

వర్షంలో సహాయం

చీకూ కుందేలు ఉదయం లేచినప్పుడు ఆకాశం మొత్తం నల్లని మేఘాలతో నిండి ఉండటం గమనించాడు.

time-read
3 dak  |
September 2024
నిధి అన్వేషణ
Champak - Telugu

నిధి అన్వేషణ

బస్సు కిటికీలోంచి బయటకు చూస్తూ అనన్య ఊపిరి పీల్చుకుంది.

time-read
3 dak  |
August 2024
దారి చూపండి
Champak - Telugu

దారి చూపండి

మొక్కజొన్న చేనులో సిరి ఉడుత వీలైనన్ని ఎక్కువ కంకులను సేక రించాలి. ఈ పద్మవ్యూహం ఛేదించి ఆమె ఎన్ని సేకరిస్తుందో చెప్పండి.

time-read
1 min  |
August 2024
మన - వాటి తేడా
Champak - Telugu

మన - వాటి తేడా

బంబుల్బీ గబ్బిలం ప్రపంచంలోనే అతి చిన్న క్షీరదం. ఇది నాణెం అంత బరువు ఉంటుంది.

time-read
1 min  |
August 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఆగస్టు 10 ప్రపంచ సింహాల దినోత్సవం.

time-read
1 min  |
August 2024
మరోవైపు
Champak - Telugu

మరోవైపు

ఆగస్టు 13 ‘అంతర్జాతీయ లెఫ్ట్ హాండర్స్ డే'.

time-read
1 min  |
August 2024
బిట్టర్ మ్యాజిక్
Champak - Telugu

బిట్టర్ మ్యాజిక్

బిట్టర్ మ్యాజిక్

time-read
3 dak  |
August 2024