రాతొందరగా, నేను వేరే చోటుకు వెళ్లాలి" తండ్రి చెప్పాడు. మోహిత్ తన లేసులను త్వరగా కట్టుకోవడం మొదలుపెట్టాడు.
“వస్తున్నా డాడీ, నేను ఫోలేని తీసుకువస్తాను” అన్నాడు. ఫోబే ఒక బీగిల్ జాతికి చెందిన కుక్క. అదిప్పుడు తొమ్మిది నెలల వయసులో ఉంది. ఇతర కుక్కలతో పోలిస్తే అది చాలా చిన్నది. దాని వీపు నల్లగా ఉంది. కానీ అది గోధుమరంగులో ఉంది.దానికి అందమైన చిన్నని తెల్లని నోరు ఉంది. తలకి కుడివైపున ఒక తెల్లని గీత ఉంది. కళ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అవి కాటుకతో తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. దానికి పొడవాటి చెవులు ఉన్నాయి.
మోహిత్ దాన్ని తన స్నేహితుడి నుంచి కొనుగోలు చేసాడు. ఆరు నెలల వయసు ఉన్నప్పుడు అది ఇక్కడికి వచ్చింది. అప్పుడది ఒక చిన్న పిల్లి కంటే పెద్దదేం కాదు. అది అందరికీ ఇష్టంగా మారింది. అది చూడముచ్చటగా ఉండేది. చుట్టుపక్కల ఉన్న పిల్లలు దానితో ఆడుకోవడానికి వచ్చేవారు.
అది కూర్చోవడానికి నానమ్మ ఒక బుట్ట తయారుచేసింది. మోహిత్ వాళ్ల అమ్మ ఆ బుట్టకి కుషన్ తయారుచేసింది. అతని అక్కయ్య గినా దానికోసం ఒక గిన్నె, అందమైన కాలర్ కొనుగోలు చేసింది. స్కూళ్లు ఇంకా మొదలుకాలేదు. కానీ వాళ్లమ్మకి మాత్రం ఆందోళనగా ఉంది.
“మీరంతా స్కూల్కి, పనికి వెళ్లిన తర్వాత దాన్ని ఎవరు చూసుకుంటారు? నేను ఒంటరిగా దీన్ని ఎలా చూసుకోగలను?” ఫోబ్ చిన్నది. దానికి చాలా జాగ్రత్తలు అవసరమని ఆమె ఇలా అడిగింది.
కానీ మోహిత్ వాళ్ల నాన్న ఆమెకు హామీ ఇచ్చాడు “నేను దీన్ని ఉదయం, సాయంత్రం చూసుకుంటాను.నువ్వు పగలంతా చూసుకో. స్కూలు నుంచి వచ్చిన తర్వాత పిల్లలు దానిని చూసుకుంటారు" అని చెప్పాడు.
తల్లి సమస్య పరిష్కారమైనందుకు గినా,మోహిత్లు ఎంతో సంతోషించారు. “అమ్మా ఫోబే నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నువ్వు అస్సలు ఒంటరితనాన్ని అనుభవించలేవు. అది నీకు కంపెనీ ఇస్తుంది” అని గినా చెప్పింది. వాళ్లమ్మ సరే అంది.ఆ తర్వాత సమయం ఎలా గడిచిపోయిందో ఎవరూ గమనించలేదు.
స్కూలు నుంచి వచ్చిన తర్వాత గినా, మోహిత్లు ఫోబేతో ఆడుకునేవారు. ఆ తర్వాత హోంవర్క్ పూర్తి చేసే వారు. వాళ్లు హెూంవర్క్ చేస్తున్నప్పుడు కూడా ఫోబే వారితో ఆడుకునేది. దానికి ఉన్న అందమైన కళ్లను చూసి వాళ్లు వద్దు అని చెప్పలేకపోయేవారు.
మార్చిలో పరీక్ష తేదీలు వెలువడ్డాయి. ఏప్రిల్లో చివరి పరీక్షలు నిర్వహించనున్నారు.
Bu hikaye Champak - Telugu dergisinin June 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin June 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్