ఓజస్ తోటలో కూర్చుని ఉన్నాడు. అతడు "ఏదో అల్లరి పని చేస్తున్నాడు.
అతడు చెట్టు కొమ్మలు పట్టుకుని వేలాడుతూ సీతాకోకచిలుకలను తరిమేసాడు. తనూ ఆనందించాడు. కుండీల్లోని మొక్కలకు నీళ్లు పోస్తున్న తాతతో తోటకు వచ్చాడు.
ఆడుకుంటున్నప్పుడు ఓజస్ ఒక చెట్టు నుంచి కొన్ని ఆకులను తెంపి ఒక పదునైన కొమ్మతో వాటికి రంధ్రాలు చేయడం మొదలు పెట్టాడు. ఆకులు చెల్లా చెదురుగా పడి ఉండటం చూసి అతని తాత బాధపడ్డాడు.
“ఓజస్ ఏం చేస్తున్నావ్? ఎందుకు ఆ
ఆకులను తెంపావు? ఎందుకు వాటికి రంధ్రాలు చేస్తున్నావు?” అని అడిగాడు.
ఓజస్ ఆశ్చర్యపోయాడు. తడబడుతూ “ఏం లేదు తాతయ్యా, నేను ఆడుకుంటున్నాను!" అన్నాడు.
"ఇదేం ఆట? చెట్లను ఆకలితో ఉంచాలనుకుంటున్నావా నువ్వు?” అడిగాడు తాతయ్య.
"నాకర్థం కాలేదు. నేను ఆడుకుంటే చెట్లు ఎలా ఆకలితో ఉంటాయి?” ఆశ్చర్యంగా అడిగాడు ఓజస్.
"నీకు తెలియదా? చెట్లు ఆకులు, సూర్యరశ్మి సహాయంతో తమ ఆహారాన్ని నువ్వు ఆకులను తయారుచేసుకుంటాయి.
తెంపేస్తే అవి ఆకలితో మిగిలిపోతాయి" అని వివరించాడు తాతయ్య.
ఆ విషయం తనకి తెలియక ఓజస్ మళ్లీ ఆశ్చర్యపోయాడు.
Bu hikaye Champak - Telugu dergisinin October 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin October 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఆసక్తికర విజానం
వంతెనల నిర్మాణం
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు