" నే నే సంపాదించిన దియా తన స్నేహితుల టాప్ ముందు ప్రగల్భాలు పలికింది.
అందరిలాగానే టీచర్ నుంచి రిపోర్ట్ కార్డ్ తీసుకోగానే ఆమెకు తాను మరోసారి అందరినీ దెబ్బ తీసినట్లుగా తెలిసింది.
కార్డిని ఆమె ప్రతి ఒక్కరికీ ఎంతో గర్వంగా చూపించింది. మరోవైపు సంజన తన రిపోర్ట్ కార్డ్ చూసి ఉలిక్కి పడింది. ఎప్పటిలాగే ఆమె సగటు మార్కులు సాధించింది.
ఎవరైనా తన రిపోర్ట్ కార్డ్ చూస్తామని అడుగుతారేమోనని భావించి, ఆమె దానిని ఆదరాబాదరాగా తన స్కూలు బ్యాగులోకి తోసేసింది.
అకస్మాత్తుగా, తనను ఎవరో పిలుస్తున్నట్లు ఆమెకు వినిపించింది.
“సంజనా!” దియా, ఆమె స్నేహితులు తనవైపు చూస్తున్నారని ఆమె పైకి చూసింది.
భయంతో ఆమె “ఎస్” అంది.
“నీకెంత వచ్చింది?” అడిగింది దియా ముసిముసిగా నవ్వుతూ.
సంజన చదువులో ఎలా రాణిస్తుందో దియాకు తెలుసు. ఆమెను తక్కువ చేసి చూపించాలనుకుంది.
“నేను... ఓహ్...” సంజన తడబడింది.
తన మార్కులు ఎవరికీ చెప్పడానికి ఆమెకు ఇష్టం లేదు.
“మ్... మ్... మాకు తెలుసు. ఎప్పటిలాగానే, మేము ఊహించినట్లే” అంటూ దియా, ఆమె
స్నేహితులు నవ్వారు. దాంతో కుంగిపోయిన సంజన, తాను కనిపించకుండపోతే బాగుండు అనుకుంది.
సంజన స్నేహితురాళ్లలో ఒకరు లోరీ ఆమెను రక్షించడానికి వచ్చింది. అందరికీ వినిపించేలా “నిన్న జరిగిన రంగోలీ పోటీల్లో గెలుపొందినందుకు అభినందనలు సంజనా” అని గట్టిగా చెప్పింది.
దివ్య వెక్కిరిస్తూ “హా, రంగోలీ పోటీల్లో గెలిస్తే ఏం బాగుంటుంది? ఇది కేవలం సమయం వృథా చేసేది. ఇప్పుడు నన్ను చూడు.
అద్భుతమైన స్కోరు సాధించాను. ఇది నాకు మంచి కాలేజీలో చేరడానికి, తర్వాత ఒక గొప్ప ఉద్యోగం, దానికి సమానమైన జీతం పొందడానికి సహాయ పడుతుంది. నేను గొప్పదాన్ని అని ఇది రుజువు చేయలేదా?" అంది.
పిల్లలకు రిపోర్టు కార్డులు పంచడంలో బిజీగా ఉన్న ఉపాధ్యాయురాలు శ్రీమతి అర్పిత వారికి
తెలియకుండా ఈ సంభాషణ అంతా వింటూ ఉంది.
ఆమె మాట్లాడింది.
“సరే, పరీక్షలో ఎంత బాగా రాణించారనే విషయంలో కొందరు సంతోషంగా ఉండవచ్చు.
మరి కొందరు అసంతృప్తిగా ఉండవచ్చు.
Bu hikaye Champak - Telugu dergisinin October 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin October 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్