పది సంవత్సరాల మోహిత్ స్కూల్‌కి కొత్తగా వచ్చాడు. ఎప్పుడూ క్లాసులో నిశ్శబ్దంగా ఉండేవాడు. పాఠ్య పుస్తకాలు, నోట్స్ లేదా టీచర్ పై ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు.
"అతడు మూగవాడనుకుంటున్నాను.ఎవరితోనూ మాట్లాడటం లేదు” చివరి వరుసలో కూర్చునే సునీల్ గుసగుసగా చెప్పాడు.
"మూగతనం గురించి తెలియదు కానీ, అతడు కచ్చితంగా వికలాంగుడు. పాపం అతనికి ఒక కాలు లేదు” నవ్వుతూ బదులిచ్చింది రీనా.
కొత్తగా వచ్చిన అబ్బాయి వికలాంగుడని క్లాసులో అందరికీ తెలిసింది.కొంతమంది అతని వైకల్యాన్ని ఆటపట్టించేవారు.
ఇంతకుముందు జరిగిన క్లాస్ టెస్ట్ ఫలితాల రోజు వచ్చింది. పిల్లలు టీచర్ కోసం ఆత్రంగా ఎదురుచూసారు.మోహిత్ అన్ని సబ్జెక్టుల్లో మొదటి స్థానంలో నిలిచాడని తెలిసి చాలా ఆశ్చర్యపోయారు.
ఆ విజయం తర్వాత అతన్ని పిల్లలు ఎగతాళి చేయడం ఆపేసారు.
“రేపు నేను స్వీట్లు తీసుకొస్తాను. ఈ రోజు మా చెల్లి ఈశా పుట్టిన రోజు” చెప్పాడు మోహిత్.మరుసటి రోజు స్వీట్ల డబ్బాతో స్నేహితుల దగ్గరికి వెళ్లాడు.
లంచ్ బ్రేక్ సమయంలో మోహిత్ టిఫిన్ బాక్స్ వారి దగ్గర కూర్చున్నాడు.పిల్లలు టిఫిన్ బాక్సుల్లో రకరకాల ఆహార పదార్థాలు తెచ్చుకున్నారు. కొంతమంది వాటిని పంచుకున్నారు. మోహిత్ టిఫిన్ బాక్స్‌లో వేడి వేడి ఇడ్లీలు ఉన్నాయి. బాక్స్ తెరవగానే వాటి సువాసన చుట్టుపక్కల వ్యాపించింది.
మోహిత్ వాటిని రుచి చూడమని అందరినీ అడిగాడు.
“ఇడ్లీలు చాలా రుచిగా ఉన్నాయి. మీ అమ్మ చేసి ఉంటుంది కదా?" అడిగాడు సునీల్. కాదంటూ మోహిత్ తల ఊపాడు.
Bu hikaye Champak - Telugu dergisinin February 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin February 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఆసక్తికర విజానం
వంతెనల నిర్మాణం
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు