ట్యాప్ రిపేర్
Champak - Telugu|May 2023
ప్రియాన్షికి చదవడం, రాయటం, ఆడుకోవడం చాలా ఇష్టం. స్కూల్ పుస్తకాలతోపాటు కథల పుస్తకాలు, మ్యాగజైన్లు ఎంతో ఆసక్తిగా చదివేది. చాలా విషయాలు తెలుసుకునేది. స్కూల్ డిబేట్లు, వక్తృత్వ పోటీల్లో రాణించేది.
లలిత్ శౌర్య
ట్యాప్ రిపేర్

ప్రియాన్షికి చదవడం, రాయటం, ఆడుకోవడం చాలా ఇష్టం. స్కూల్ పుస్తకాలతోపాటు కథల పుస్తకాలు, మ్యాగజైన్లు ఎంతో ఆసక్తిగా చదివేది. చాలా విషయాలు తెలుసుకునేది. స్కూల్ డిబేట్లు, వక్తృత్వ పోటీల్లో రాణించేది.

వేసవి కాలంలో ఒక రోజు ప్రియాన్షి తన స్నేహితురాలు పింకూతో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్నప్పుడు వారు వేడి తట్టుకోలేకపోయారు. ఇద్దరికీ దాహం వేసింది. ప్రియాన్షి వాటర్ బాటిల్ ఖాళీగా ఉంది.

“పింకూ, నాకు చాలా దాహంగా ఉంది” అంది ప్రియాన్షి.

“అవును, నా గొంతూ ఎండిపోయింది. వాటర్ బాటిల్ కూడా ఖాళీగా ఉంది" జవాబు ఇచ్చింది పింకూ.

రోడ్డు పక్కన ఒక కుళాయి, దాని కింద నీళ్లు నింపి ఉన్న మట్టి కుండను చూసారు. కుళాయి నుంచి నీళ్లు కారుతున్నాయి.

“చూడు, అక్కడ కుళాయి ఉంది. మనం వాటర్ బాటిల్స్ నింపుకుందాం” అంది ప్రియాన్షి.

కుళాయి తెరిచి, వాటర్ బాటిళ్లలో నీళ్లు నింపుకున్నారు. తర్వాత దాన్ని కట్టేసారు. కానీ నీళ్లు కారుతూనే ఉన్నాయి. వాళ్లు పట్టించుకోలేదు. ఇంటికి వెళ్లే దారిలో బాటిల్ నీళ్లు తాగారు.

అ రోజు నుంచి ప్రియాన్షి, పింకూలు తమ వాటర్ బాటిళ్లను ట్యాప్ వాటర్ తో నింపుకుని, ఇంటికి వెళ్లే దారిలో తాగసాగారు.

Bu hikaye Champak - Telugu dergisinin May 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Champak - Telugu dergisinin May 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHAMPAK - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 dak  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 dak  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024