అరుదైన సైకిల్ యాత్ర
Champak - Telugu|May 2023
ఫరా నక్కకి ఆరోగ్యం బాగలేదు. తన కొడుకు ఫహద్్న స్కూల్ నుంచి తీసుకెళ్లడానికి వచ్చింది.
కథ • ఇంద్రజీత్ కౌశిక్
అరుదైన సైకిల్ యాత్ర

ఫరా నక్కకి ఆరోగ్యం బాగలేదు. తన కొడుకు ఫహద్్న స్కూల్ నుంచి తీసుకెళ్లడానికి వచ్చింది.

“మేడమ్, దయచేసి మా అబ్బాయిని క్లాస్ట్రూమ్ నుంచి రమ్మని పిలుస్తారా? నా ఆరోగ్యం సరిగా లేదు. అతన్ని త్వరగా తీసుకెళ్లడానికి వచ్చాను” స్కూల్ ప్రిన్సిపాల్తో చెప్పింది ఫరా.

“ఫహద్ ఈ రోజు స్కూల్కి రాలేదు. అతడు రానందుకు కారణం చెప్పడానికే మీరు వచ్చారని మేము అనుకున్నాం” అన్నారు స్కూల్ ప్రిన్సిపాల్. ఇది వినగానే ఫరా ముఖం వాడిపోయింది.

"కానీ, అతడు ఉదయమే స్కూల్కి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్లి ఉంటాడు?".

"ఫహద్ ఒత్తిడిలో ఉన్నాడు. మీరు అతన్ని ఎప్పుడూ చదువుకోమని, అలా చేయకపోతే తిండి పెట్టనని అనే వారని మాకు చెప్పాడు" అన్నారు ప్రిన్సిపాల్.

“నేను అతన్ని చదువుకోమని చెప్పేదాన్ని. కానీ అతను ఒక లక్ష్యం లేకుండా ఇక్కడ అక్కడ తిరుగుతుంటే నాకు మంచిగా అనిపించలేదు. నా మాటలను అంత సీరియస్ గా తీసుకుంటాడని నాకు తెలియదు” మాట్లాడుతున్నప్పుడు ఫరా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇప్పుడామె ఫహద్ను వెతకాలి. అక్కడ ఇక్కడ తిరుగుతూ అతని కోసం వెతికింది.

ఫరా తన కొడుకు గురించి అడిగితే "గత కొన్ని రోజులుగా అతడు ఊఫీ తోడేలుతో తిరుగుతున్నట్లు మేము చూసాం. బహుశా అతడు తీసుకెళ్లి ఉండవచ్చు” చెప్పాడు మ్యాడీ కోతి.

"అతన్ని ఎక్కడికి తీసుకెళ్లి ఉండవచ్చు?” అడిగింది ఫరా. ఫహద్ విషయంలో ఆమెకు బాధగా ఉంది. అతడు ఏం చేస్తున్నాడో తనకు తెలియదు.

Bu hikaye Champak - Telugu dergisinin May 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Champak - Telugu dergisinin May 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHAMPAK - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 dak  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 dak  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024