కర్ణాటక రాష్ట్రం, మాండ్య స్పోర్ట్స్ క్లబ్ సంబరాలు మొదలయ్యాయి. వెంకట్, గాయత్రిలు అక్కడికి వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ల నాన్న అయ్యంగార్ ఈ ఉత్సవాలు కొబ్బరి కాయ గౌరవార్థం జరుగుతున్నట్లు వారికి చెప్పారు.
పిల్లలు ఆశ్చర్యపోవడం చూసి “కొబ్బరికాయ సాధారణ ఫలం కాదు. దీన్ని ఒక గింజలా, డ్రై ఫ్రూట్గా పరిగణిస్తారు. ఇది డ్రూప్ జాతికి చెందిన ఫలం. ప్లమ్, పీచ్, చెర్రీ, మ్యాంగో లాంటి పిట్టెడ్ ఫ్రూట్ ఇది" అని వివరించాడు.
వెంకట్, గాయత్రిలకు ఇంకా కొబ్బరికాయ గొప్పతనం అర్థం కాలేదు. “దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది?” అని అడిగారు.
అయ్యంగార్ సన్నగా నవ్వి “కొబ్బరి చెట్లు ప్రత్యేకమైనవి. తీర ప్రాంతాలు, ఇసుక నేలల్లో ఇవి పెరుగుతాయి. బలమైన గాలులు, సూర్యరశ్మిని తట్టుకోగలవు. వీటిని మనం ప్రకృతిలోని సూపర్ హీరోలు అని కూడా పిలుస్తాం.”
"కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరిలో పీచు పదార్థం, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది సహజశక్తిని పెంచుతుంది. వివిధ రకాల వంటకాల్లో దీన్ని ఉపయోగిస్తారు. కొబ్బరికాయ పైభాగంలో ఉండే నారను తాళ్లు, చాపలు, పరుపులు మొదలైన వాటిని తయారుచేయడానికి వాడతారు. కొబ్బరి ఆకులతో చీపుర్లు తయారుచేస్తారు. కొబ్బరి కాయ పెంకును అలంకార వస్తువుల తయారీకి వాడుతారు. కొబ్బరి చెట్లను 'ట్రీ ఆఫ్ లైఫ్' అని పిలుస్తారు. ఇది మనకు ఆహారం, ఆశ్రయంతోపాటు అనేక రకాల ముడి పదార్థాలను అందిస్తుంది.కొబ్బరిని సౌందర్య ఉత్పత్తులు, మందులలో వాడుతారు. కొబ్బరి నూనె జుట్టుకు, చర్మానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది" అని చెప్పారు.
కొబ్బరికాయలో చాలా గుణాలు ఉన్నాయని వెంకట్, గాయత్రిలు తెలుసుకున్నారు. వాటి గురించి తండ్రి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.ఈ సంవత్సరం స్పోర్ట్స్ క్లబ్లో జరిగే 'కొత్త మిస్టరీ కాంపిటీషన్'లో పాల్గొనడానికి వీలైనంత త్వరగా వెళ్లాలనుకున్నారు.
ఈ పోటీలో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది.
‘కోకోనట్ రిలే రేస్’లో పిల్లలు, పెద్దలు అంతా పాల్గొనవచ్చు.
Bu hikaye Champak - Telugu dergisinin September 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin September 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో