కొత్త సంవత్సరం మొదటి రోజు దగ్గర పడింది. పన్నేండేళ్ల ఆర్యన్ తన ప్రియమైన నానమ్మ, తాతయ్య, స్నేహితుల కోసం దీన్నొక ప్రత్యేకమైన రోజుగా మార్చాలనుకున్నాడు.
ఆర్యన్ నానమ్మ, తాతయ్యల నుంచి పాతకాలం నాటి కథలు వింటూ ఎదిగాడు. పాఠ్య పుస్తకాల నుంచి నేర్చుకోలేనివి కథల నుంచి చాలా తెలుసుకున్నాడు. నానమ్మ, తాతయ్యల దగ్గర అంతులేని అనుభవాల నిధి ఉందని అర్థం చేసుకున్నాడు. ఎప్పుడూ వారితోనే ఉంటూ సంతోషంగా గడిపేవాడు. ఈ సంవత్సరం వారితో కలిసి పిక్నిక్కి వెళ్లాలనుకున్నాడు.
“నానమ్మ, తాతయ్యా, నేను 2024 నూతన సంవత్సరం మొదటి రోజును మీతో, మీ స్నేహితులతో జరుపుకోవాలనుకుంటున్నాను. నా స్నేహితులు నేను కలిసి పార్క్లో పిక్నిక్ ప్లాన్ చేస్తున్నాము. మీరు, మీ స్నేహితులు మాతో చేరినట్లయితే మేమెంతో సంతోషిస్తాం" చెప్పాడు ఆర్యన్.
వారు సరేనని చెప్పడంతో పిల్లలు స్పెషల్ పిక్నిక్ కోసం సిద్ధం కాసాగారు. కలర్ఫుల్ ఇన్విటేషన్ కార్డు తయారుచేసి పరిసరాల్లోని పెద్ద వారికి పంచి పెట్టారు. తల్లిదండ్రుల సహాయంతో క్యారెట్ శాండ్విచ్లు, నారింజ పండ్లు, వేరుశనగలు, ఇంట్లో చేసిన స్నాక్స్ నింపి పిక్నిక్ బుట్టలను సిద్ధం చేసారు. ఒక పెద్ద కుండలో నిమ్మరసం తయారుచేయడంలో ఆర్యన్ తల్లి వారికి సహాయపడింది.
పిక్నిక్ రోజు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆర్యన్ నానమ్మ, తాతయ్యలు తమ స్నేహితులను తీసుకుని పారికి రాగానే అంతా నవ్వుతూ ముచ్చట్లు చెప్పుకోసాగారు. వృద్ధ అతిథులు హాయిగా కూర్చోడానికి వీలుగా పిల్లలు ఒక ప్రదేశాన్ని రూపొందించి, వారు విశ్రాంతి తీసుకోడానికి పరుపులు, కుషన్లు ఏర్పాటు చేసారు. పార్కులో ‘2024 నూతన సంవత్సరానికి సుస్వాగతం' పోస్టర్లు పెట్టారు.
Bu hikaye Champak - Telugu dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్