రాబీ గుర్రం, రౌనక్ కుందేలు, గరిమ మేకలు ఎప్పటిలాగానే క్రికెట్ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బంతి రౌనక్ చెవికి తాకింది.
రౌనక్ బాధతో మూలుగుతూ కింద కూర్చుని “ఆహ్, పట్టపగలే నాకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి” అన్నాడు.
రాబీ, గరిమలు భయపడ్డారు.
తర్వాత రౌనక్ చిరునవ్వుతో "నేను ఈసారి మా అమ్మ పుట్టిన రోజుకు ఏం బహుమతి తెస్తున్నానో మీకు తెలుసా?” అని అడిగాడు.
“మాకెలా తెలుస్తుంది. నువ్వే చెప్పు. మమ్మీకి ఏం బహుమతి ఇస్తున్నావో. ఆమెకు ఇష్టమైన క్యారెట్ హల్వా చేసి ఇస్తున్నావా?” అన్నారు రాబీ, గరిమలు.
“లేదు, అమ్మ ఇప్పటికే ఇరవైసార్లు క్యారెట్ హల్వా చేసింది. రాత్రిపూట దూరంగా ఉన్న చందమామను చూపిస్తూ ఆమె నా కోసం పాట పాడేది. కానీ చంద్రయాన్ లాండర్ చంద్రునిపై అడుగు పెట్టగానే నేను అమ్మను తీసుకుని చందమామ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను”.
“ఎలా తీసుకు వెళ్తావు?" అడిగారు రాబీ, గరిమలు.
“ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు ప్రజలు చంద్రునిపై భూమిని కొనుగోలు చేస్తున్నారు.నేనూ నా పిగ్గీ బ్యాంక్ డబ్బు తీసుకుని చంద్రుని పై స్థలం కొనాలనుకుంటున్నాను" చెప్పాడు రౌనక్.
Bu hikaye Champak - Telugu dergisinin February 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin February 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
స్మార్ట్
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
మ్యాప్ క్వెస్ట్
జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.
అరుదైన దెయ్యం
అరుదైన దెయ్యం
బొమ్మను పూర్తి చేయండి
క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు
చుక్కలు కలపండి
ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.
చీకూ
చీకూ
న్యూటన్ డిస్క్
ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!