బీ పాజిటివ్
Champak - Telugu|March 2024
ఒక రోజు అడవిలో డమరూ అనే గాడిద ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న జంపీ కోతిని ఢీకొట్టాడు.
కథ • వివేక్ చక్రవర్తి
బీ పాజిటివ్

ఒక రోజు అడవిలో డమరూ అనే గాడిద ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న జంపీ కోతిని ఢీకొట్టాడు.

“సారీ, నేను నిన్ను చూసుకోలేదు. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను. దెబ్బ ఏమన్నా తగిలిందా" అని అడిగాడు డమరూ.

"లేదు... లేదు... అలాంటిదేమీ లేదు. నాకు అలా జరగాల్సి ఉన్నది. అలా జరిగిపోయింది" అన్నాడు బాధపడుకుంటూ.

"అలాంటి...” అడిగాడు డమరూ.

“నేను ఎంతో కష్టపడి గోధుమ నారు వేసాను. చాలా రోజులు అయింది. అయినా ఒక్క మొక్క కూడా మొలకెత్తలేదు. దాంతో విసిగిపోయి, నా పొలానికి పోవడమే ఆపేసాను" అన్నాడు జంపీ.

“అయ్యో జంపీ, నువ్వు అలా అనకూడదు. నువ్వు ధైర్యం కోల్పోకుండా పొలానికి వెళ్లు నీ పని నువ్వు చెయ్యి” చెప్పాడు డమరూ.

"కొన్నిసార్లు విత్తనాలు మొలకెత్తాలంటే చాలా టైం తీసుకుంటుంది" అన్నాడు మళ్లీ ధైర్యం నూరిపోస్తూ.

ఆ తర్వాత డమరూ కొంచెం ముందుకు వెళ్లగానే ఎల్లీ ఏనుగు కనిపించింది.

డమరూను పలకరిస్తూ ఎల్లీ “హలో హాయ్ ఎలా ఉన్నావు?” అని అడిగింది.

"బాగానే ఉన్నాను. కానీ ఈమధ్య కొంచెం పనితో బిజీగా ఉన్నాను" అని జవాబిచ్చాడు డమరూ.

“అది సరే, మీ కిరాణా షాపుకు నువ్వు ఎందుకు పోలేదు? ఇవ్వాళ..." అని అడిగాడు ఎల్లీని.

"ఇవాళే కాదు, అసలు నేను షాపును మూసేసాను. అది నీకు తెలియదా?" అని జవాబు ఇచ్చింది ఎల్లీ.

“మూసేసి వారం రోజులు అయిపోయింది" అంది మళ్లీ ఎల్లీ తన మాటలను పొడిగిస్తూ.

“కస్టమర్స్ పెద్దగా రావడం లేదు. గిరాకీ ఎక్కువగా లేదు. అందుకే మూసేసాను" అన్నది షాపును మూసేసినందుకు కారణం చెబుతూ ఎల్లీ.

“అరే... అలా ఎందుకు అనుకుంటావ్... కొంచెం ఓపిక ఉండాలి, చాలామంది కస్టమర్లు వస్తారు. వారు ఎప్పుడు వస్తారో తెలియదు. నువ్వు షాపును ఓపెన్ చేసి ఉండాలి కదా... పాజిటివ్గా ఆలోచించాలి... నిరాశ పడితే ఎలా?" అని అడిగాడు డమరూ.

ఆ తర్వాత ఎల్లీని దాటుకొని డమరూ నాలుగు అడుగులు ముందుకు వేసాడు. అక్కడ బ్యాడీ నక్క కనిపించింది.

బ్యాడీ డమరూను పలకరిస్తూ... “హలో హాయ్ ఎలా ఉన్నావ్? నిన్ను కలవటానికే నేను వస్తున్నాను” అని అంది.

“అలాగా నాతో ఏం పనుంది?” అడిగాడు డమరూ.

Bu hikaye Champak - Telugu dergisinin March 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Champak - Telugu dergisinin March 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHAMPAK - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
Champak - Telugu

ఫ్రెండ్షిప్ బ్యాండ్స్

స్మార్ట్

time-read
1 min  |
August 2024
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
Champak - Telugu

తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం

తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం

time-read
1 min  |
August 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.

time-read
1 min  |
August 2024
అరుదైన దెయ్యం
Champak - Telugu

అరుదైన దెయ్యం

అరుదైన దెయ్యం

time-read
3 dak  |
August 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.

time-read
1 min  |
August 2024
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

time-read
1 min  |
August 2024
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు

time-read
1 min  |
August 2024
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.

time-read
1 min  |
August 2024
చీకూ
Champak - Telugu

చీకూ

చీకూ

time-read
1 min  |
August 2024
న్యూటన్ డిస్క్
Champak - Telugu

న్యూటన్ డిస్క్

ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!

time-read
1 min  |
August 2024