ఊచకోత
Champak - Telugu|April 2024
ఊచకోత
ఊచకోత

'ఈ రోజుకి కొత్త పదం “M-A-S-S-A-C-R-E." కాంచన మేడమ్ బ్లాక్ బోర్డ్్ప ఒక్కో అక్షరం వరుసగా రాసి చెప్పింది.

“MASS-ACRE అంటే ఎన్నో ఎకరాల భూమి" తల గోక్కుంటూ చెప్పాడు ఉదయ్.

“MASCARA కి ఇది ప్లూరల్ కదా” నవ్వుతూ చెప్పింది నవ్య. ఆమెకు ఫ్యాషన్ పిచ్చి. తన సమాధానం తప్పయి ఉంటుందని తెలిసి మళ్లీ నవ్వింది. ఇంకే అర్థాలు స్ఫురించకపోవడంతో క్లాసంతా సద్దుమణిగింది. సరైన అర్థం కోసం అందరు కాంచన మేడమ్ వైపు చూసారు. ఒక కొత్త పదం పరిచయం చేయడం, దాని అర్థం తెలుసుకోవడం ప్రతిరోజు జరిగే కార్యక్రమం ఇది.

కాంచన మేడమ్ తన విద్యార్థులు బయటి ప్రపంచం గురించి ఆలోచించాలని, తెలుసుకోవాలని కోరుకునేది. పరిసరాలు, వాటి చరిత్ర గురించి పిల్లలకు నేర్పించాలని, కేవలం పాఠ్య పుస్తకాలు చదివి నేర్చుకోవడం మంచిది కాదని ఆమె భావించేది.

“MASSACRE” కి అర్థం పెద్ద సంఖ్యలో చంపడం” అని పిల్లలవైపు చూస్తూ చెప్పింది.

“నిరాయుధులైన, తిరిగి పోరాడలేని వ్యక్తులను చంపడం దీని అర్థం" ఒక్కసారిగా క్లాసులో నిశ్శబ్దం ఆవరించింది. పిల్లలకు ఈ పదం రొటీన్ వర్డ్ కాదు. ఆ పసి మనసులకు అర్థం కాదు కూడా.

“అయితే, ఎవరైనా అలా ఎందుకు చంపుతారు? ఇది అమానవీయం, అనైతికం" ఈ పదాన్ని అర్థం చేసుకున్న మొదటి విద్యార్థి సహదేవ్ ప్రశ్నించాడు.

“నిజమే సహదేవ్. కానీ నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి”.

“మా ఇంట్లో చీమలు పుట్ట పెడితే నేను బకెట్ నీళ్లు కుమ్మరిస్తాను. ఇది నరమేధం అవుతుందా? వికసించిన పూలను తెంపితే అది ఊచకోత అవుతుందా?" పదాన్ని బాగా అర్థం చేసుకునే క్రమంలో అడిగింది కీర్తి.

కాంచన మేడమ్ కొద్దిసేపు ఆలోచించింది.

“సాంకేతికంగా చూస్తే నిజమే. నువ్వు దాన్ని అలా పిలవచ్చు. కానీ సాధారణంగా జంతువులు, కీటకాలు, పూలకు మనం 'Butcher' లేదా 'Slaughter' అనే పదం ఉపయోగిస్తుంటాం.'Massacre' పదాన్ని ఎక్కువగా మనుషులకు వాడుతారు”.

"మేడమ్, అలాంటి సంఘటన జరిగి ఏదైనా ఉంటే చెబుతారా? మనుషులు అలా చేస్తారని నేను అనుకోను" అడిగింది ప్రియ.

Bu hikaye Champak - Telugu dergisinin April 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Champak - Telugu dergisinin April 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHAMPAK - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
Champak - Telugu

ఫ్రెండ్షిప్ బ్యాండ్స్

స్మార్ట్

time-read
1 min  |
August 2024
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
Champak - Telugu

తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం

తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం

time-read
1 min  |
August 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.

time-read
1 min  |
August 2024
అరుదైన దెయ్యం
Champak - Telugu

అరుదైన దెయ్యం

అరుదైన దెయ్యం

time-read
3 dak  |
August 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.

time-read
1 min  |
August 2024
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

time-read
1 min  |
August 2024
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు

time-read
1 min  |
August 2024
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.

time-read
1 min  |
August 2024
చీకూ
Champak - Telugu

చీకూ

చీకూ

time-read
1 min  |
August 2024
న్యూటన్ డిస్క్
Champak - Telugu

న్యూటన్ డిస్క్

ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!

time-read
1 min  |
August 2024