ఆ రోజు మధ్యాహ్నం, ఆకాశం మొత్తం మేఘావృతం అయి ఉంది. గాలి వాన వస్తుండటంతో వాతావరణం అంతా మారిపోయింది. ఏడేళ్ల కవలలు ఆదిత్, రియా కిటికీ దగ్గర కూర్చుని కిటికీ మీద వాన చినుకులు పడుతుండటాన్ని ఆస్వాదిస్తున్నారు.
“మనం బయటికి వెళ్తే బాగుంటుందేమో” రియా నిట్టూర్చింది.
“తుఫాను వస్తున్నట్లుంది. అమ్మ మనల్ని బయటకు వెళ్లి ఆడుకోనివ్వదు" అన్నాడు ఆదిత్.
“అయితే నాకు వర్షంలో తడవాలని ఉంది!" రియా చేతులు చాచి చెప్పింది.
అప్పుడే వాళ్ల అమ్మమ్మ లోపలికి వచ్చింది.
“డాడీ, ఇంత అందమైన వాతావరణంలో ఇంట్లో ఉండడం చాలా బోరింగ్గా ఉంది" ఆదిత్ బయటకు చూస్తూ అన్నాడు.
'మ్... మ్... నాకు అర్థమైంది. ఇండోర్ అడ్వెంచర్ ఎలా ఉంటుంది?” అన్నాడు వాళ్ల నాన్న పరశురామ్.
"ఎలాంటి సాహసం?" ఆదిత్, రియా కళ్లు ఆనందంతో మెరిసి పోయాయి.
“నీకే తెలుస్తుంది కొంచెంసేపు ఆగు.
రియా, ప్లీజ్ నా బ్యాగ్ తీసుకురా” అన్నాడు పరశురామ్ నవ్వుతూ.
రియా బ్యాగ్ తీసుకురావడానికి పరుగెత్తింది. పరశురామ్ తన బ్యాగ్ లో నుంచి ఒక పెద్ద మ్యాప్ను బయటకు తీసాడు.
"ఇది ఆధారాలతో కూడిన నిధి మ్యాప్" అని చెప్పాడు.
Bu hikaye Champak - Telugu dergisinin August 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin August 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్