గుడ్డు రహస్యం
Champak - Telugu|September 2024
గుడ్డు రహస్యం
కథ • మధు గోయల్
గుడ్డు రహస్యం

క్రిష్ తండ్రి విపుల్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ ' డిపార్ట్మెంట్లో ఇంజనీర్. రోడ్డు నిర్మాణం కోసం అతడిని నేపాల్లోని ఓ అడవికి బదిలీ చేసారు. దాంతో కుటుంబంతో అతను నేపాల్లో స్థిరపడ్డాడు.

ఒక రోజు ఉదయం పూట ఇంట్లో వాళ్లంతా ఎవరి పనుల్లో బిజీగా ఉన్నారు. క్రిష్ బాల్కనీలో నిలబడి బయటి దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తున్నాడు.సూర్యుడు చెట్లలోంచి తొంగి చూస్తున్నట్లుంది.పక్షుల కిలకిల రావాలు, కోకిల కూతలు, చుట్టూ పచ్చదనం. అక్కడక్కడ కొంతమంది మాత్రమే ఉన్నారు. అతను ఇంతకు ముందెన్నడూ ఇలాంటి మనోహరమైన దృశ్యాలను చూడలేదు. క్రిష్కి అంతా కొత్తగా, ఆహ్లాదకరంగా ఉంది.

చుట్టూ చూసేసరికి క్రిష్కి బాల్కనీలో తన బ ుక్ షెల్ఫ్్ప ఒక గుడ్డు కనిపించింది. చిన్న బాల్ అనుకుని గుడ్డును చేతిలోకి తీసుకున్నాడు. అతను దానిని తిప్పి చూసి బాల్ కాదని గ్రహించాడు. “ఓహ్! ఇది గుడ్డు!” అనుకున్నాడు. తన తల్లి ఆమ్లెట్ వేయడం చూసాడు.

తల్లి రేఖ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి “మమ్మీ చూడు, నాకు గుడ్డు దొరికింది!” అని చెప్పాడు.

రేఖ క్రిష్ చేతిలోని గుడ్డు చూసి “ఇది నీకు ఎక్కడ దొరికింది?” అని అడిగింది.

క్రిష్ బాల్కనీవైపు చూపిస్తూ “బుక్ షెల్ఫ్” అని జవాబిచ్చాడు.

"షెల్ప్ లోనా? కానీ అక్కడ గుడ్డు ఎక్కడ నుంచి వచ్చింది?”

“నాకు తెలియదు మమ్మీ. కానీ నేను దానిని అక్కడ చూసాను”.

“సరే వెళ్లి డస్ట్ బిన్లో వేయి”.

"ఎందుకు? నాకు దొరికింది. నేను చూసాను.నేను దానిని చెత్తబుట్టలో వేయను!” క్రిష్ మొండిగా చెప్పాడు.

అప్పుడు రేఖ "క్రిష్, అది ఎలాంటి గుడ్డ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. ఈ గుడ్డును డస్ట్ బిన్లో వేయి. నేను నీ కోసం అలాంటి గుడ్లు చాలా కొనిస్తాను” అని చెప్పింది.

క్రిష్ తల్లి మాటకు కట్టుబడి గుడ్డును డస్ట్ బిన్ లో పడేసాడు.

Bu hikaye Champak - Telugu dergisinin September 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Champak - Telugu dergisinin September 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHAMPAK - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 dak  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
Champak - Telugu

తాతగారు అంతర్జాతీయ కాఫీ డే

తాతగారు అంతర్జాతీయ కాఫీ డే

time-read
1 min  |
October 2024
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.

time-read
1 min  |
October 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.

time-read
1 min  |
October 2024
పర్యావరణ అనుకూల దసరా
Champak - Telugu

పర్యావరణ అనుకూల దసరా

అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.

time-read
1 min  |
October 2024
పర్యావరణ హిత రావణుడు
Champak - Telugu

పర్యావరణ హిత రావణుడు

ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

time-read
2 dak  |
October 2024
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
Champak - Telugu

దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా

నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.

time-read
1 min  |
October 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time-read
1 min  |
October 2024
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
October 2024