మన ఇల్లు ఆకర్షణీయంగా, అందంగా కనిపించడానికి ప్రతి ఒక్కరూ రకరకాల అలంకరణ వస్తువులను ఇంటికి తీసుకువస్తారు. పువ్వుల కుండీలు, పూలు, విగ్రహాలు, చిత్రాలు వంటి అనేక వస్తువులు ఇంట్లో అందంగా కొలువుదీరతాయి. అయితే ఇంట్లో గోడలను అలంకరించడానికి ఉంచే చిత్రాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి వాస్తు శాస్త్రం ప్రకారం జీవితంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. ఈ రోజు గోడకు ఏ విధమైన చిత్రాలను ఏర్పటు చేసుకోవడం మంచిదో వాస్తు శాస్త్రం పేర్కొన్న విషయాలను తెలుసుకుందాం..
తెల్ల పులి: వాస్తు శాస్త్రం ప్రకారం హింసాత్మక, దూకుడు జంతువుల చిత్రాలను ఇంట్లో ఉంచకూడదు. అయితే వాస్తు శాస్త్రంలో తెల్ల పులిని శు భప్రదంగా పేర్కొంది. ఇంటి పడమర గోడపై తెల్లటి పులి చిత్రాన్ని ఉ ంచినట్లయితే, ఆ ఇల్లు చెడు దృష్టి నుంచి రక్షించబడుతుంది. అలాగే ఇంటిపై ఎలాంటి దుష్ట శక్తుల ప్రభావం ఉండదని విశ్వాసం. సముద్రం,ప్రవహించే నీరు: ప్రవహించే నీటి బొమ్మను ఇంట్లో ఉంచడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అలాంటి బొమ్మను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతి పని పూర్తి అవుతుందని కుటుంబ సభ్యుల అదృష్టం బలపడుతుందని విశ్వాసం. అంతేకాదు సంపద పెరిగే సంకేతాలు కూడా ఉన్నాయని నమ్ముతారు.
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin May 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin May 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
టమోటా ధరల నియంత్రణకు ప్రత్యేక మొబైల్ వాహనాల ద్వారా తక్కువ ధరలకు విక్రయం
చిత్తూరు రైతు బజార్లో కందిపప్పును కేజీ రూ.165లకే ప్రత్యేక కౌంటర్ ప్రారంభం చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు వెల్లడి
2024 జూలై మాస రాశి ఫలాలు
2024 జూలై మాస రాశి ఫలాలు
మలేరియాతో జర భద్రం.. ఈ జాగ్రత్తలతో అంతా పదిలం!
వైరల్ ఫీవర్‌ను తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే
ఈ యానిమల్ యోగా పోజులు చేయడం వల్ల.. ఏం జరుగుతుందో తెలుసా?
యోగా గురించి స్పెషల్‌గా పరిచయాలు అవసరం లేదు. యోగా గురించి అందరికీ తెలుసు.
ప్రపంచంలోనే మొదటి శాకాహార నగరం ఎక్కడుందో తెలుసా..!
భారతదేశం అనేక విశిష్ట ప్రదేశాలకు నిలయం. విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు ఆలవాలయం.
అమృతం కోసం సముద్రాన్ని చిలికిన కవ్వం మంధర పర్వతం.. హాలాహలం పాత్ర ఎక్కడుందంటే..
బీహార్‌లో అనేక మతపరమైన, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి భాగల్పూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో బంకా జిల్లాలో ఉన్న మంధర పర్వతం.
హనుమంతుడికి చిరంజీవి అనే వరం ఎవరు ఇచ్చారు..? అమరత్వం ఎలా పొందాడో తెలుసా..!
హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు. చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తీ అని అర్ధం. భూమిపై భౌతికంగా ఇప్పటికీ ఉన్న దైవం అని హిందువుల విశ్వాసం.
పితృ, రాహు దోషాల నివారణకు ఈ రెమిడిస్ పాటించండి.. జీవితంలో సమస్యలు తొలగుతాయి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దానధర్మాలు చేయడం ద్వారా జీవితంలో ఎటువంటి కష్టాలున్నా, దోషాలున్నా తొలగిపోతాయి.
పిల్లలతో నాన్న దోస్త్ అయిపోతున్నాడోచ్!
ఒకప్పుడు నాన్నంటే సింహస్వప్నం.చూపులతోనే బెదిరించే బాపతన్నమాట. ఆయన ఇంట్లో ఉన్నంత సేపూ అంతా సైలెన్స్!
రాత్రి సమయంలో నదీ స్నానం ఎందుకు చేయకూడదంటారు.?
ప్రస్తుతం ఈ పని ఈ సమయంలోనే అనే నియమం ఏమీ లేదు. నేటి జనరేషన్ ఏ పనినైనా ఎప్పుడైనా చేయగలరు.