పశ్చిమ బెంగాల్లో 2010 తరువాత జారీ అయిన ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసిల సర్టిఫికేట్లు అన్నిటినీ కలకత్తా హైకోర్టు కొట్టివేస్తూ బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. ఒబిసి సర్టిఫికేట్ల జారీని సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై న్యాయమూర్తులు తపబ్రత చ క్రవర్తి, రాజశేఖర్ మంథాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.1993 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల క మిషన్ చట్టం ప్రాతిపదికగా పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల కమిషన్ ఒబిసిల సరికొత్త జాబితాను రూపొందించాలని కోర్టు ఆదేశించింది. 2010 తరువాత సిద్ధం చేసిన ఒబిసి జాబితా 'అక్రమం' అని హైకోర్టు బెంచ్ అభివర్ణించింది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన త రగతులు (షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు కానివి) (సర్వీసెస్, పోస్ట్లలో ఖాళీల రిజర్వేషన్) చట్టం 2012లోని సెక్షన్ 2హెచ్, 5, 6, సెక్షన్ 16, షెడ్యూల్ 1, 3లను 'రాజ్యాంగవిరుద్ధమైనవి'గా హైకోర్టు కొట్టివేసింది.
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin Telugu muthyalasaralu sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin Telugu muthyalasaralu sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.