లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల సీట్లకు గండి?
Telugu Muthyalasaraalu|Telugu muthyalasaralu
దేశంలో చివరిసారిగా 1971వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం 1977వ సంవత్సరం నాటికి 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల సీట్లకు గండి?

దేశంలో చివరిసారిగా 1971వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం 1977వ సంవత్సరం నాటికి 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1976వ సంవత్సరంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2021 జనగణన వరకు లోక్సభ స్థానాలను పెంచకుండా చట్టంచేశారు. అందుకు ప్రధాన కారణం దేశంలో జనాభా నియంత్రణను అమలు చేస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదని, జనాభా నియంత్రణను అన్ని రాష్ట్రాలు పాటించాలన్న ఉద్దేశంతో అనాడు ఇందిరా గాంధీ సర్కార్ చట్టం చేశారు. కానీ అప్పుడు ఏ కారణం చేతైతే జనాభా నియంత్రణను పాటిస్తున్న రాష్ట్రాలు నష్టపోవొద్దన్న భావనతో చట్టం తీసుకురాగా, ఇప్పుడు అదే చట్టం జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేసి విజయం సాధించిన రాష్ట్రాల పాలిట శాపం కానుందని జనాభా లెక్కల ప్రకారం లోక్సభ నియోజక వర్గాల పునర్విభజన చేసే విధానాన్ని చూస్తే అర్థమవుతుంది.

2002 సం.లో ఆటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్టిఎ 84వ రాజ్యాంగ సవరణ చేసి 2026 తరువాత జరిగే తొలి జనాభా లెక్కల ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్య పెంచాలని నిర్దేశించింది. పునర్విభజన ద్వారా అనుసరించే విధానాల వల్ల కేంద్రం సూచనల మేరకు కుటుంబ నియంత్రణ ద్వారా జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లనుంది. జనాభా తక్కువగా ఉండడం మూలాన లోక్సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యానికి భారీగా కోతపడనుంది.

Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin Telugu muthyalasaralu sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin Telugu muthyalasaralu sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

TELUGU MUTHYALASARAALU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
Telugu Muthyalasaraalu

ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు

ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.

time-read
2 dak  |
telugu muthyalasaraalu
బల్లి శాస్త్రము
Telugu Muthyalasaraalu

బల్లి శాస్త్రము

బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు

time-read
1 min  |
telugu muthyalasaraalu
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
Telugu Muthyalasaraalu

కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు

ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
వంటిల్లే ఓ ఔషదాలయం
Telugu Muthyalasaraalu

వంటిల్లే ఓ ఔషదాలయం

ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.

time-read
2 dak  |
telugu muthyalasaraalu
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
Telugu Muthyalasaraalu

అహా ఏమి రుచి ! తినర మైమరచి !

రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"

time-read
2 dak  |
telugu muthyalasaraalu
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
Telugu Muthyalasaraalu

ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,

ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.

time-read
2 dak  |
telugu muthyalasaraalu
భూమి మన తల్లి
Telugu Muthyalasaraalu

భూమి మన తల్లి

మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
Telugu Muthyalasaraalu

ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?

ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?

time-read
1 min  |
telugu muthyalasaraalu
అష్టాదశ - శక్తి పీఠములు
Telugu Muthyalasaraalu

అష్టాదశ - శక్తి పీఠములు

అష్టాదశ - శక్తి పీఠములు

time-read
1 min  |
telugu muthyalasaraalu
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
Telugu Muthyalasaraalu

కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం

కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.

time-read
1 min  |
telugu muthyalasaraalu