శవాసనంతో ఎన్ని లాభాలో..?! ఈ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ తెలిస్తే.. ఇప్పుడే మొదలుపెడతారు..
Telugu Muthyalasaraalu|Telugu muthyalasaralu
యోగాసనం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు, రోగాలు రాకుండా ఉండేందుకు నిత్యం యోగా సాధన చేయాలంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.
శవాసనంతో ఎన్ని లాభాలో..?! ఈ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ తెలిస్తే.. ఇప్పుడే మొదలుపెడతారు..

యోగాసనం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు, రోగాలు రాకుండా ఉండేందుకు నిత్యం యోగా సాధన చేయాలంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. వివిధ వ్యాధులలో ప్రభావవంతమైన అనేక రకాల యోగాలు ఉ న్నాయి. వీటిలో ఒకటి శవాసనం. శవాసన యోగా సాధారణంగా యోగా ఆసనాల ఆఖరున చేస్తారు. కానీ, ఈ ఆసనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.కేవలం ఐదు నిమిషాల పాటు శవాసనా సాధన చేయడం వల్ల శరీరం రిలాక్స్ గా ఉంటుంది.శవాసనం శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. రీఛార్జ్ చేస్తుంది. అలసటను పోగొట్టి శారీరక, మానసిక ఉల్లాసం పొందడంలో సహాయపడుతుంది. శవాసనం లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. యోగాసనాల్లో శవాసనం చేయడం చాలా సులభం. ఇది చాలా మందికి ఇష్టమైన ఆసనం కూడా. ఎందుకంటే ఈ ఆసనం వేయడానికి శరీరాన్ని వంచాల్సిన అవసరం లేదు.దీనికి శవంలా పడుకుంటే చాలు. శవాసనం చేస్తున్నప్పుడు పడుకుని మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేయాలి. మీరు మీ కళ్ళు మూసుకుని ఈ ఆసనం వేసేటప్పుడు మనస్సు శరీరంలోని ప్రతి భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వాలి. దీంతో రక్తపోటు తగ్గుతుంది. ఉద్రిక్తత స్థాయి కూడా తక్కువ అవుతుంది.

Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin Telugu muthyalasaralu sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin Telugu muthyalasaralu sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

TELUGU MUTHYALASARAALU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
Telugu Muthyalasaraalu

ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు

ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.

time-read
2 dak  |
telugu muthyalasaraalu
బల్లి శాస్త్రము
Telugu Muthyalasaraalu

బల్లి శాస్త్రము

బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు

time-read
1 min  |
telugu muthyalasaraalu
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
Telugu Muthyalasaraalu

కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు

ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
వంటిల్లే ఓ ఔషదాలయం
Telugu Muthyalasaraalu

వంటిల్లే ఓ ఔషదాలయం

ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.

time-read
2 dak  |
telugu muthyalasaraalu
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
Telugu Muthyalasaraalu

అహా ఏమి రుచి ! తినర మైమరచి !

రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"

time-read
2 dak  |
telugu muthyalasaraalu
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
Telugu Muthyalasaraalu

ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,

ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.

time-read
2 dak  |
telugu muthyalasaraalu
భూమి మన తల్లి
Telugu Muthyalasaraalu

భూమి మన తల్లి

మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
Telugu Muthyalasaraalu

ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?

ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?

time-read
1 min  |
telugu muthyalasaraalu
అష్టాదశ - శక్తి పీఠములు
Telugu Muthyalasaraalu

అష్టాదశ - శక్తి పీఠములు

అష్టాదశ - శక్తి పీఠములు

time-read
1 min  |
telugu muthyalasaraalu
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
Telugu Muthyalasaraalu

కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం

కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.

time-read
1 min  |
telugu muthyalasaraalu