శ్రీ రామునికి ఆదిత్య హృదయ మహామంత్రోపదేశం
Telugu Muthyalasaraalu|telugu muthyalasaraalu
యుద్ధ కాండలో మహాఘట్టం ఈ సన్నివేశము. త్రేతాయుగంలో అగస్త్య మహర్షి చేత శ్రీరామునికి, ఆదిత్యహృదయం, మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ చేత అర్జునునకు భగవద్గీత యుద్ధ భూమిలో సకల జనుల ఉద్ధరణకు పరమాత్మ అందిచేసిన అపూర్వ యజ- ఫలములు. వీటిని చక్కగా అర్ధం చేసుకొని నిత్య జీవితంలో అనుష్టానం చేయగలిగితే సుఖశాంతులతో, ప్రసన్నంగా,ఆనందముగా, ప్రేమగా, మనశ్శాంతిగా బ్రతుకును వెళ్ళదియ వచ్చును. అనంతమైన విశ్వం ఆనందమయ విశ్వంగా మారుతుంది.
శ్రీ రామునికి ఆదిత్య హృదయ మహామంత్రోపదేశం

యుద్ధ కాండలో మహాఘట్టం ఈ సన్నివేశము. త్రేతాయుగంలో అగస్త్య మహర్షి చేత శ్రీరామునికి, ఆదిత్యహృదయం, మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ చేత అర్జునునకు భగవద్గీత యుద్ధ భూమిలో సకల జనుల ఉద్ధరణకు పరమాత్మ అందిచేసిన అపూర్వ యజ- ఫలములు. వీటిని చక్కగా అర్ధం చేసుకొని నిత్య జీవితంలో అనుష్టానం చేయగలిగితే సుఖశాంతులతో, ప్రసన్నంగా,ఆనందముగా, ప్రేమగా, మనశ్శాంతిగా బ్రతుకును వెళ్ళదియ వచ్చును. అనంతమైన విశ్వం ఆనందమయ విశ్వంగా మారుతుంది. కాబట్టి ఈ రెండింటిని భావితరాలకు మనం అందజేసి పరమాత్మకు ప్రియమైన జీవితాన్ని గడిపాలని కోరుకుంటున్నాను. ఒంటి నిండాబాణముల గాయములు ఉన్నాయేమో రామచంద్రమూర్తి కూడా కొద్దిగా అలసి ఉన్నాడు. దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అందరూ ఆకాశంలో రామ - రావణ సంగ్రామాన్ని వీక్షిస్తున్నారు. గబ గబా అగస్త్య మహర్షి వచ్చాడు.

| తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ ।

॥రావణం చాటుగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితమ్ || | సర్వ మంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ ( ఆదిత్సహృదయం )

॥చింతా శోక ప్రశ మనమ్ ఆయుర్వర్ధన ముత్తమమ్ || కుమారుని తండ్రి పిలచినట్లు రామా రామా అని పిలిచి గురువయిన

అగస్త్య మహర్షి ఆకాశం నుండి యుద్ధభూమికి దిగి రామా, నీకు “ఆదిత్య హృదయం " ఉపదేశం చేస్తున్నాను - స్వీకరించడం - అని తెల్పుతూ దీనిని పిఠించిన ఏ విధమైన అలసట భయం ఉండదు. ఈ మంత్రము సర్వమంగళమైనది. నీవు ఎక్కడైనా సరే సూర్యుని ఎదుట ఈ ఆదిత్య హృదయము పఠించిన యెడల జయము కలుగుతుంది. ఉత్సాహం, ఏకాగ్రత కలుగుతుంది. ఈ మహామంత్రములో నమక చమకములు కూడా ఉన్నాయి.

నంః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః ।

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేఘ విజయిష్యసి ||

అస్మిన్ క్షణే మహా బాహో రావణంత్వం వధిష్యసి॥

దీనినితలచిన, ప్రార్థించినారావణుడు ని చేతిలో నిహతుడు అయి పోతాడు నీవు అత్యంత ఉత్సాహమును పొంది విష్ణు తేజస్సుతో రావణుని వదిస్తావు. అని తెలిపి అగస్త్య మహర్షి అంతర్థానం - చెందుతారు. మహర్షులు ఎతేంచి మార్గమును చూపుతారు .

ధర్మో రక్షితి రక్షితః

Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin telugu muthyalasaraalu sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin telugu muthyalasaraalu sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

TELUGU MUTHYALASARAALU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
పద్మాసనం
Telugu Muthyalasaraalu

పద్మాసనం

ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.

time-read
1 min  |
telugu muthyalasaraalu
పద్మాసనం
Telugu Muthyalasaraalu

పద్మాసనం

ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మన ఆయుర్వేదం...
Telugu Muthyalasaraalu

మన ఆయుర్వేదం...

ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
Telugu Muthyalasaraalu

మామిడిలో ఏటా కాపు రావాలంటే...

మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
అరటి... ఆరోగ్యానికి మేటి!
Telugu Muthyalasaraalu

అరటి... ఆరోగ్యానికి మేటి!

అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.

time-read
1 min  |
telugu muthyalasaraalu
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
Telugu Muthyalasaraalu

కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు

ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
భూమిని శుద్ధి చేయువిధానము
Telugu Muthyalasaraalu

భూమిని శుద్ధి చేయువిధానము

అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
Telugu Muthyalasaraalu

అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"

ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

time-read
2 dak  |
telugu muthyalasaraalu
అశ్వగంధతో యవ్వన పుష్టి
Telugu Muthyalasaraalu

అశ్వగంధతో యవ్వన పుష్టి

అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
Telugu Muthyalasaraalu

మల్లెల సాగుతో లాభాల పరిమళాలు

గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు

time-read
1 min  |
telugu muthyalasaraalu