అరకు కాఫీ కథ :నాగరికత ప్రస్థానంలో మద్యేతర పానీయాల్లో (Non Alcoholic Beverages) కేవలం మూడింటికి మాత్రమే అన్ని దేశాల్లో మాత్రమే ఆదరణ లభించడం జరుగుతోంది. ఈ మూడింటిలో మొదటిస్థానంలో 'టీ' నిలబడితే రెండోస్థానంలో కాఫీ, మూడోస్థానంలో 'కోకో' వుంటాయి. అయితే అంతర్జాతీ యంగా జరిగే వ్యాపారపరంగా చూస్తే 'కాఫీ', పెట్రోలియం ఉత్పత్తుల తర్వాత ఎగుమతి దిగుమతి చేసుకునే అతి పెద్ద ఉత్పాదన, కాఫీకి వున్న వ్యామోహం ఆదరణ చూస్తే అది ఒక కొత్తరకపు జీవనశైలికి చిహ్నంగా మారింది. కాఫీ అనేది మనిషికి అవసరమైన పానీయం ఒక స్థాయినించి ఎదిగిశక్తినీ, ఉత్పాదక తనూ పెంచే ఔషధంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాఫీ పుట్టుక :కాఫీ ప్రపధమంగా ఆఫ్రికా ఖండంలో పుట్టి యితర దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పుడు సుమారు 70 దేశాలలో కాఫీ పండుతోంది. ఇథియోపి యాలోని ఖఫా ప్రాంతంలో ఓరోమె తెగకు పూర్వీకులు మొదటి సారిగా కాఫీని గుర్తించడం జరిగింది. 'కల్డి' అనే ఇథియోపియాకు చెందిన పశువల కాపరి 'కాఫీ' మొక్కను గుర్తించినట్టు చరిత్ర చెబుతోంది. ఇదియో పియా నుంచి క్రమంగా ఇది అరేబియాకి వ్యాప్తి చెందింది.
భారతదేశలో కాఫీ :16వ శతాబ్దంలో సూఫీ సన్యాసి బాబా బూదాన్ ఏడు కాఫీ గింజల్ని అరేబియా దేశస్తుల కళ్లుగప్పి భారదేశం తీసుకువచ్చాడు. వాటిని కర్ణాటక లోని చిగ్మంగళూర్లో తన ఆశ్రమంలో నాటాడు. అక్కడ్నించి వ్యాప్తి చెంది భారతదేశంలో 16 రకాల కాఫీగింజలు ఇప్పుడు పండించబడుతోంది.
ఆంధ్రప్రదేశ్లో కాఫీ :- 1898లో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో బ్రిటిషు అధికారి 'బ్రాడీ' చేత కాఫీ పంట ప్రారంభమైంది. అక్కడ్నించి తూర్పు గోదావరిజిల్లా పుల్లంగి, విశాఖ జిల్లా గూడెం గిరిజన ప్రాంతాల్లోకి కాఫీ పంట విస్తరించింది. 1920 ప్రాంతాలకి కాఫీ అరకు లోయలోని అనంత గిరి, చింతపల్లి ప్రాంతాలకి విస్తరించినా అది విస్తృత వ్యాప్తికి నోచుకోలేదు.
'అరకు కాఫీ' పుట్టుక :- ఆంధ్రప్రదేశ్ ఆటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10,100 ఎకరాలలో అభివృద్ధి చేసారు. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్థకు అప్పచెప్పారు.
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin telugu muthyalasaraalu sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Telugu Muthyalasaraalu dergisinin telugu muthyalasaraalu sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.
కమలాఫలం ఆరోగ్యానికి చేసే మేలు
కమలాఫలం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండులోని పోషకాలు అందరికీ మేలైనవే! కాబట్టి ఈ కాలంలో విరివిగా దొరుకుతున్న కమలాపండ్లను తినండి.
కలియుగపు ఉడిపి హోటల్సుకు- ఉడిపి రాజు శ్రీకారం !!
కలియుగపు ఉడిపి హోటల్కు ద్వాపర యుగంలోనే శ్రీకారం చుట్టడ మైనది.
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
ఈ పదార్ధాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు
పరమ శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
దశావతారాలు
భగవంతుడు మాయాతీతమైన తన దివ్యస్థితి నుండి, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అవతరించడం అన్నమాట.