ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు దృష్టి నిలిపారు. ఎర్ర చందనము అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల దాడులు మరియు నలుగురు ఎర్రచందన స్మగ్లర్ లు అరెస్ట్, సుమారు 300 కేజీలు బరువున్న 07 ఎర్రచందనం దుంగలు, ఒక కారు, ఒక మోటార్ సైకిల్, 04 సెల్ ఫోన్స్ స్వాధీనం .
ఎర్ర చందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ హెచ్చరికలు చేశారు.
రాజశ్రీ కడప జిల్లా వాౄ% శ్రీ K.K.N.అన్బురాజన్ I.P.S. గారు మరియు Addl. S.P., Admin, Sri Tushar Dudi, IPS గారి సూచనల మేరకు, మైదుకూరు మండల %శీ%, లంకమల్ల అటవీప్రాంతం నుండి ఎర్రచందనం చెట్లను అక్రమంగా నరికి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలపై గట్టిగా నిఘాపెట్టి, అరెస్టు చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున, కడప Faction Zone DSP G.చెంచు బాబు మరియు మైదుకూరు డి.యస్.పి. ఎస్.ఆర్ వంశీధర్ గౌడ్ గార్ల పర్యవేక్షణలో, RS Task Force Sri M.Naga Bhushan మరియు మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ B.V. చలపతి గారి ఉత్తర్వులపై మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ వా× దీ%. ఘణ మద్దిలేటి గారు సదరు విషయంపైన ఇన్ఫార్మర్ల ద్వారా నిఘా ఉంచి, R.S.Task Force SI వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది ఈ రోజు అనగా 02.06.2023 వ తేదిన ఉదయం 5.30 AM గంటలప్పుడు మైదుకూరు మండలం, యాకర్లపాలెం గ్రామం సమీపంలోని తెలుగు గంగ రిజర్వాయర్, బండ్ కట్ట వద్ద కొంత మంది స్మగ్లర్ లు ఉండి వారి యొక్క వాహనం లోకి, ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు మైదుకూరు పోలీసులు దాడులు చేసి పట్టుకొనుటకు ప్రయత్నం చేయగా, సదరు స్మగ్లర్ లు, పోలీసులు పైకి రాళ్లు తోటి ఎదురు దాడి చేసి తప్పించుకొనుటకు ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా వారినుండి తప్పించుకొని, సిబ్బంది సహయం తో వెల్లిముత్తు తంగ రాజు మరియు వెల్లియన్ సౌందర్ శంకర్, పెరికల రాజశేఖర్ మరియు FBO, రామసుబ్బారెడ్డి లను అరెస్ట్ చేయగా మరియు ఇంకా కొంతమంది తమిళ కూలీలు మరియు స్మగ్లేర్ లు అక్కడ నుండి తప్పించుకొని పారిపోయినారు. పోలీసులు 07 ఎర్రచందనం దుంగలను మరియు అక్రమ రవాణా చేయుటకు ఉపయోగించిన ఒక ford వాహనం, 01 మోటార్ సైకిల్, 04 సెల్ ఫోన్స్ లను స్వాధీన పరచుకున్నారు.
అరెస్ట్ కాబడిన ముద్దాయిలు:
Bu hikaye Police Today dergisinin June 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Police Today dergisinin June 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
సంపాదకీయం పనితీరుపై పోలీసులు సమీక్ష
తమ పనితీరుపై తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు సమీక్ష నిర్వహించుకున్నారు.
ఆన్లైన్లో బాల్యం బంధీ
ఆన్లైన్లో బాల్యం బంధీ అవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి పేరుతో భారీ మోసం
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు పెట్టుబడి మోసానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.
పోలీసులకు అభినందనలు
మహబూబాబాద్ జిల్లా బీడీ టీమ్ లో పనిచేస్తున్నా అంజయ్యకు రూమ్ సెర్చ్ లో గోల్డ్ మెడల్ సాధించారు
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాల రోడ్ సమీపంలోని చెట్ల పొదలలో రహస్యంగా పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
వేధిస్తున్న ఐదుగురిపై కేసు
టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి
ఒకరిమాట ఒకరువినాలి,ఒకరికొకరు చెప్పేది చేసుకోవాలి, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలి, కరినొకరు మెచ్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమగా అన్యోన్యంగా మెలగాలి ఇద్దరు కలిసి మెలసి తిరగాలి ఎక్కడికైనా అని అనుకుంటారు .
ఫోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో సెక్షన్ 6 పోక్సో చట్టం, వనస్థలిపురం స్టేషన్ 785/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం
మారణాయుధాలు కలిగిన వ్యక్తి అరెస్ట్
నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.