నేరాల తగ్గుదలకు మెరుగైన పోలీసింగ్
Police Today|January 2024
2023 క్రైమ్ రౌండ్ అప్ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ పాల్గొన్నారు. వై.ఎస్.ఆర్ జిల్లాలో పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేయడం వల్లే 2023 లో నేరాలు గణనీయంగా తగ్గాయని, పోలీసులు సమష్టిగా పనిచేయడం వలనే సాధ్యమైందని ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు పేర్కొన్నారు.
నేరాల తగ్గుదలకు మెరుగైన పోలీసింగ్

* ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులకు సంబంధించి గత ఏడాది 15, ఈ ఏడాది 12 నమోదయ్యాయి.20 శాతం తగ్గాయి.

* మహిళల కిడ్నాప్కు సంబంధించి 2022 లో 16, 2023లో 9 నమోదై 43 శాతం తగ్గాయి.

* మహిళలపై దౌర్జన్యం కేసుల్లో 2022 లో 251 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 175 కేసులు నమోదై 29 శాతం తగ్గింది.

* అత్యాచార యత్నం కేసులు 2022 లో 8, 2023 లో 8 నమోదయ్యాయి.

* సైబర్ నేరాలకు సంబంధించి గత ఏడాది 83 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 71 కేసులు నమోదై 14శాతం తగ్గుదల నమోదయింది.

* 2022 లో 51 హత్య కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 49 నమోదయ్యాయి. 4 శాతం తగ్గుదల నమోదయింది.

* హత్యాయత్నం కేసుల్లో 2022 లో 102, ఈ ఏడాది 82 నమోదై 20 శాతం తగ్గాయి.

* 2022 లో 50 అత్యాచార కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 39 నమోదై 22 శాతం తగ్గాయి.

* గాయం కలుగచేయడం కేసుల్లో 2022 లో 700 నమోదు కాగా, ఈ ఏడాది 465 నమోదై 33 శాతం తగ్గుదల నమోదయింది.

* చీటింగ్ కేసులు 2022 లో 218 నమోదు కాగా, ఈ ఏడాది 317 నమోదయ్యాయి.

* 2022 లో 582 కేసులు నమోదు కాగా 526 మందిని ఆచూకీ కనుగొని తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Bu hikaye Police Today dergisinin January 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Police Today dergisinin January 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

POLICE TODAY DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
పోలీసుల దర్యాప్తులో పురోగతి
Police Today

పోలీసుల దర్యాప్తులో పురోగతి

సంక్రాంతి సందర్భంగా మంగళవారం ఉదయం స్థానికులు కొందరు గుట్టపై నుంచి గాలిపటాలు ఎగరేస్తుండగా అక్కడ ఓ మృతదేహాన్ని గుర్తించారు.

time-read
1 min  |
January 2025
ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు -జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్
Police Today

ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు -జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్

పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా తిర్యాని మండలం మంగి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యంత మారుమూల ప్రాంతంలో మెగా హెల్త్ క్యాంప్.., ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, 500 దుప్పట్లు, 10 వాలీబాల్ కిట్లు, విద్యార్థులకు పెన్నులు, మందుల పంపిణీ సహకరించిన ఆసుపత్రి వైద్య బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జిల్లా ఎస్పీ చదువు ద్వారా మాత్రమే జీవితాలలో వెలుగులు నింపవచ్చని, భవిష్యత్తు తరాలు మారుతాయని, అభివృద్ధి

time-read
1 min  |
January 2025
నిషేధిత చైనా మాంజా స్వాధీనం
Police Today

నిషేధిత చైనా మాంజా స్వాధీనం

267 చైనా మాంజా బండల్స్, విలువ 1,19,700/- సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద మురళి తండ్రి కిష్టయ్య, బాలాజీ బుక్ డిపో సిద్దిపేట పట్టణం

time-read
1 min  |
January 2025
వానరం దాడిలో తీవ్రంగా గాయాలు
Police Today

వానరం దాడిలో తీవ్రంగా గాయాలు

అనంతపురం, గుంతకల్లు, కసాపురంలో వానరం దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ భక్తుడు.

time-read
1 min  |
January 2025
భీంగల్ సీఐ నవీన్ బదిలీ
Police Today

భీంగల్ సీఐ నవీన్ బదిలీ

భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ పై అధికారులు బదిలీవేటు వేశారు.

time-read
1 min  |
January 2025
పెద్ద ఎత్తున అల్పోజోలం పట్టివేత
Police Today

పెద్ద ఎత్తున అల్పోజోలం పట్టివేత

నిషేదిత ఎన్డీపీఎస్ డ్రగా పిలువబడే అల్పోజోలం టాబ్లెట్స్, కోడినెట్ సిరప్ బాటిళ్లను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

time-read
1 min  |
January 2025
ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా
Police Today

ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా

హైడ్రా ఇప్పటికే 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు.

time-read
1 min  |
January 2025
డిజిటల్ అరెసు మోసాలను ఆపండి
Police Today

డిజిటల్ అరెసు మోసాలను ఆపండి

మోసగాళ్లు బాధితుల మీద సైబర్ నేరాలు ఉన్నాయ్ అని చెప్పి, అరెస్టు చేస్తామని బెదిరించి, వారి అకౌంట్ల నుండి డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తారు.

time-read
1 min  |
January 2025
పోలీసు సేవలపై డిజిటల్ ఫీడ్బ్యాక్
Police Today

పోలీసు సేవలపై డిజిటల్ ఫీడ్బ్యాక్

గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు, డిజిపి జితేందర్ ఐపిఎస్ ప్రజల అభిప్రాయాల కోసం డిజిటల్ ఫీడ్బ్యాక్ వ్యవస్థను ప్రారంభించారు.

time-read
1 min  |
January 2025
పోలీస్ శాఖలో గ్యాంగ్స్టర్
Police Today

పోలీస్ శాఖలో గ్యాంగ్స్టర్

పోలీసులు గాలిస్తున్న గ్యాంగ్స్టర్.. వారితోనే దాదాపు మూడు దశాబ్దాలకుపైగా కలిసి తిరిగాడు.

time-read
1 min  |
January 2025