భారీగా ఎండు గంజాయి స్వాదీనం
Police Today|March 2024
గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు
భారీగా ఎండు గంజాయి స్వాదీనం

టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలలో భాగంగా, అక్రమ రవాణా చేస్తున్న 194 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.

సుమారు కోటి రూపాయల విలువగల ఎండు గంజాయి, రెండు కార్లు, సీజ్. పోలీసులు అదుపులో, ఐదు మంది నిందితులు. జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్. గారి ఆదేశానుసారం.. జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో భాగంగా ఈ రోజు తేది: 26.02. 2024 నాడు మధ్యాహ్నం సమారు 12.30 గంటల సమయంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా 1) బ్రీజా కార్ నెంబర్ TS 08 GN 0001 గల దానిలో 150 కిలోలు, 2) హెూండా సివిక్ కారు నెంబర్ %MH 01 AE 0284 గలదానిలో 44 కిలోల ఎండు గంజాయి మొత్తం 194 కిలోలు. అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. రెండు కార్లలో గల ఐదుగురు వ్యక్తులను వివరాలు అడిగి తెలుసుకోగా.. బ్రీజా కారు ఓనర్ డ్రైవర్ రాపర్తి సతీష్ తండ్రి శ్రీనివాస్, నివాసం ఇ.సి.ఐ.యల్. హైదరాబాద్. గత 5 సంవత్సరాలుగా తన సొంత కారు నందు గంజాయి అక్రమ రవాణ చేస్తూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలల్లో అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వివరించాడు.

నిందితుల వివరాలు:

1. రాపర్తి సతీష్ తండ్రి రాపర్తి శ్రీనివాస్, వయస్సు: 33 సంవత్స రాలు, వృత్తి: డ్రైవర్ (బ్రీజా కారు నెంబర్ TS08GN 0001), నివాసం: ఇ.సి.ఐ.యల్. హైదరాబాద్.

2. వాజినం గణేష్, ఏ ఛోట్టో తండ్రి రాజ్కుమార్, వయస్సు: 19 సంవత్స రాలు, నివాసం: H.No. 4, ఖిలా క్రింది వైపు, బీదర్ జిల్లా కర్ణాటక.

3. అహ్మద్ మొహమ్మద్ ఆలం తండ్రి మొహమ్మద్ ఆలం వయస్సు: 30 సంవ త్సరాలు, వృత్తి: ఆటో డ్రైవర్ (ప్యాసింజర్), గ్రామం: మన్కూర్, లతీభాయ్ కాంపౌండ్, ముంబై.

4. సచిన్ యాదవ్ తండ్రి హిందూ రావు, వయస్సు: 29 సంవత్సరాలు, వృత్తి: డ్రైవర్ (ఫోర్ వీలర్స్), గ్రామం: మన్కూర్, జ్యోతిబో మందిర్ దగ్గర, ముంబై.

5. షహీద్ మునీర్ షేక్ తండ్రి మునీర్, వయస్సు: 29 సంవత్సరాలు, వృత్తి: డ్రైవర్ (ప్యాసింజర్ కారు) గ్రామం: మహాత్మా ఫుల్ నగర్, ము ఖుర్ద్, ముంబై.

Bu hikaye Police Today dergisinin March 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Police Today dergisinin March 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

POLICE TODAY DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ఆన్లైన్లో బాల్యం బంధీ
Police Today

ఆన్లైన్లో బాల్యం బంధీ

ఆన్లైన్లో బాల్యం బంధీ అవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

time-read
1 min  |
October 2024
పెట్టుబడి పేరుతో భారీ మోసం
Police Today

పెట్టుబడి పేరుతో భారీ మోసం

సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు పెట్టుబడి మోసానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.

time-read
1 min  |
October 2024
పోలీసులకు అభినందనలు
Police Today

పోలీసులకు అభినందనలు

మహబూబాబాద్ జిల్లా బీడీ టీమ్ లో పనిచేస్తున్నా అంజయ్యకు రూమ్ సెర్చ్ లో గోల్డ్ మెడల్ సాధించారు

time-read
1 min  |
October 2024
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
Police Today

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాల రోడ్ సమీపంలోని చెట్ల పొదలలో రహస్యంగా పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

time-read
1 min  |
October 2024
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
Police Today

టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు

టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు

time-read
1 min  |
October 2024
వేధిస్తున్న ఐదుగురిపై కేసు
Police Today

వేధిస్తున్న ఐదుగురిపై కేసు

టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

time-read
1 min  |
October 2024
వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి
Police Today

వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి

ఒకరిమాట ఒకరువినాలి,ఒకరికొకరు చెప్పేది చేసుకోవాలి, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలి, కరినొకరు మెచ్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమగా అన్యోన్యంగా మెలగాలి ఇద్దరు కలిసి మెలసి తిరగాలి ఎక్కడికైనా అని అనుకుంటారు .

time-read
1 min  |
October 2024
ఫోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష
Police Today

ఫోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో సెక్షన్ 6 పోక్సో చట్టం, వనస్థలిపురం స్టేషన్ 785/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం

time-read
1 min  |
October 2024
మారణాయుధాలు కలిగిన వ్యక్తి అరెస్ట్
Police Today

మారణాయుధాలు కలిగిన వ్యక్తి అరెస్ట్

నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.

time-read
1 min  |
October 2024
ఆన్లైన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండండి
Police Today

ఆన్లైన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండండి

ఆన్లైను మోసాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అక్టోబరు 16న అన్నారు.

time-read
1 min  |
October 2024