మహేష్ తనకు పాస్పోర్ట్ పొందుటకు పదవ తరగతి సర్టిఫికెట్ అవసరం ఉందని జైన గ్రామానికి చెందిన కొక్కరకని చంద్రయ్య ఏచందు కు తెలుపగ అతను తన దగ్గరి బందువు అయిన బత్తినోజు రజిత అను ఆమె నకిలీ సర్టిఫికెట్ లను ఇపిస్తుందని అని తెలుసుకొని కొక్కర కని చంద్రయ్య రజితకు ఫోన్ చేయగా తను నకిలీ సర్టిఫికెట్ ఇస్తాను దానికి బదులు 30,000/- ఇవ్వమనగా కొక్కరకని చంద్రయ్య 28,000/ఇస్తామని చెప్పగా దానికి రజిత అంగీ కారం తెలిపగా, చంద్రయ్య మహేష్ యొక్క ఆధార్ కార్డు, పూర్తి వివరములు చంద్రయ్య తన ఫోన్ నెంబర్ ద్వారా రజిత ఫోన్ కి పంపి, చంద్రయ్య రజితకు తన ఫోన్ పే నుండి రజిత ఫోన్ అయిన 28000/- రూపాయలు పంపినాడు. 27 రోజుల తరువాత రజిత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్, రూల్ నెంబర్ 160971873 గల నకిలీ ఓపెన్ SSC సర్టిఫికేట్ ఇప్పించినది. మహేష్ కొరకు ECNR పాస్పోర్ట్ చేసుకోగా, SB హెడ్ కానిస్టేబుల్ R.నర్సింగ రావు గారు పాస్ పోర్టం క్వయిరీ కి వెళ్ళగా ఎంక్వయిరీలో అట్టి సర్టిఫికేట్ నకిలీ అని తేలినది.
గౌరవ జిల్లా SP సన్ ప్రిత్ సింగ్ IPS గారి ఆదేశాల మేరకు ధర్మపురి పోలీస్ వారు Cr. No. 64/2024 U/Sec.420, 465, 468, 471, 109 r/w 34 IPC కేసు నమోదు చేసి విచారణలో ఈ క్రింది విషయాలు తెలిసినవి.
Bu hikaye Police Today dergisinin March 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Police Today dergisinin March 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాల రోడ్ సమీపంలోని చెట్ల పొదలలో రహస్యంగా పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
వేధిస్తున్న ఐదుగురిపై కేసు
టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి
ఒకరిమాట ఒకరువినాలి,ఒకరికొకరు చెప్పేది చేసుకోవాలి, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలి, కరినొకరు మెచ్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమగా అన్యోన్యంగా మెలగాలి ఇద్దరు కలిసి మెలసి తిరగాలి ఎక్కడికైనా అని అనుకుంటారు .
ఫోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో సెక్షన్ 6 పోక్సో చట్టం, వనస్థలిపురం స్టేషన్ 785/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం
మారణాయుధాలు కలిగిన వ్యక్తి అరెస్ట్
నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.
ఆన్లైన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండండి
ఆన్లైను మోసాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అక్టోబరు 16న అన్నారు.
జర్నలిస్టుపై దాడి కేసులో ముగ్గురి రిమాండ్
ఆరుగురు వ్యక్తులు విచక్షణారహితంగా జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి ఖమ్మం ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేఖరి సుదర్శన్ ను బిఎంఎస్ అనుబంధవర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాతెలంగాణ ప్రతినిధి బృందం పరామర్శించింది.
హత్య కేసులో 16 మందికి జీవిత ఖైదు
జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు, శిక్షలతోనే సమాజంలో మార్పు.
ఏటీఎం చోరీకి విఫలయత్నం
తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు.