భారతదేశ పార్లమెంట్కు 2024 మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో జరిగిన 18వ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరిగి భారతీయ జనతాపార్టీని గెలిపించడం ద్వారా నరేంద్ర మోడిని మూడోసారి ప్రధానమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు.స్వర్గీయ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తి నరేంద్రమోడి కావడం గమనార్హం.
భారతీయ జనసంఘ్ వ్యవస్థాప కుల్లో ఒకరైన బిజెపి మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వాణీ, మాజీ ప్రధాని అటల్ బీహరీ వాజ్పాయ్ బిజెపికి జవ సత్వాలు తీసుకువచ్చారు.ప్రజల్లో బిజెపిపై అభిమానం, ఓట్లు పెరగడానికి బాబ్రీ మసీద, అద్వాని రధయాత్ర, అటల్ బీహరీ వాజ్పాయ్ సమర్ధత వంటివి దోహదం చేసాయి. తొలి సారిగా కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టి, వాజ్పాయ్ ప్రధానమంత్రి కాగలి గారు. దేశంలో అడపాదడపా జరుగు తున్న మత కలహాలు, ముస్లీంల పైశాచి కత్వం, ఐఎస్ఐ ఉగ్రవాదం, జమ్ము కాశ్మీ ర్పై జీహాదుల దాడులువంటి సంఘ టనలు ఉత్తరాధికి పరిమితమైన బిజెపి దక్షిణాదిలో వ్యాప్తి చెందడానికి అవకాశాం ఇచ్చాయి. దాంతో తొలిసారిగా కర్ణాటక లో బిజెపి ప్రభుత్వం ఏర్పడింది.
Bu hikaye Police Today dergisinin June 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Police Today dergisinin June 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
జులై నుండి నూతన చట్టాలు
జూలై 01వ తేదీ నుంచి దేశవ్యా ప్తంగా అమలుకా నున్న నూతన చట్టా లైన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) పై ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే శిక్షణా తరగ తులు నిర్వహించామని తెలిపారు.
పోలీసులకు వ్యాయామం అవసరం
జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అం తర్జా తీయ యోగా దినోత్సవం నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసు లకు మానసిక, శారీరక దృఢత్వం సాధించడానికి యోగా అవసరం.
ఈ-సిగరేట్ల పట్టివేత.. నిందితుల అరెస్ట్
ఒక వ్యక్తిని పట్టుకున్నారు - నిషేధించ బడిన ఎలక్ట్రానిక్ సిగరెట్ మెషీన్లు/రూ. 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు
మైనర్ బాలిక హత్య
హెూం మంత్రి అనిత సీరియస్
భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్
ఖమ్మం జిల్లా రఘనాథ పాలెం మండలంలో రెండు నెలలు కిం దట తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెం దిన వ్యవహారం మిస్టరీగా మారింది.
అక్రమ సంబంధం పెట్టుకున్న డిఎస్పికి డిస్ ప్రమోషన్
ఓ మహిళా కానిస్టేబుల్తో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి (DSP) ఉత్తరప్రదేశ్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
డ్రగ్పై ఉమ్మడి పోరు...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో ప్రస్తావించిన అంశా లను రెండు రాష్ట్రాల మంత్రులు జాయింట్ ప్రెస్మీట్ పెట్టి వెల్లడించారు.
అనారోగ్య వృద్ధ దంపతులకు ముద్దనూరు పోలీసుల అండ
కన్న కూతురు కూడా పట్టించుకోని అనారోగ్య వృద్ధ దంపతులకు పోలీస్ శాఖ అండగా నిలిచి వారిని వృద్ధాశ్రమం లో చేర్పించి మానవత చాటుకుని శభాష్.. పోలీస్!
గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదు
• రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక • విశాఖ కేంద్ర కారాగారం సందర్శన.. ఖైదీలతో మాటామంతీ