ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రా లకు జరిగిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వాలు, ఎన్నికల సమయములో కేంద్ర ఎన్నికల కమీషన్ నియమించిన డిజిపిలను మార్చింది.తమకు అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వాలను, ప్రజలకు చేరువుగా చేరు వ చేయడమే కాకుండా, శాంతి భద్రత లను కాపాడుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తారనే నమ్మకంతో నూత న డిజిపిలను నియమించింది.
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ముగిసాక, ఫలితాలు వెలువ డకముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసి అభినం దించిన కారణంగా సీనియర్ ఐపియస్ అధికారి అంజనీకుమార్ అప్పటి డిజిపి తన పదవిని కోల్పోవలసి వచ్చింది. కేంద్ర ఎన్నికల కమీషన్ రాష్ట్రంలో సీని యర్ ఐపియస్ అధికారి అయిన, ఎసిబి డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న రవిగుప్త ను తెలంగాణ రాష్ట్రంలో డిజిపిగా నియ మించింది.
అనంతరం ముఖ్యమంత్రి పద వి భాద్యతలు స్వీకరించిన పిసిసి అధ్య క్షుడు ఎ.రేవంత్ రెడ్డి కూడా రవిగుప్తనే డిజిపిగా కొనసాగించారు. వివాద రహి తుడుగానే కాకుండా ఎలాంటి ఆరోప ణలు రవిగుప్తనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజిపిగా కొనసాగిస్తారని అందరూ భావించారు. కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంచనాలకు, ఆలోచనలకు అను గుణం గా పనిచేయకపోవడం వల్లనే రవిగుప్త తన డిజిపి పదవిని కోల్పోయి, తిరిగి తన మీద పదవి హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమితులయ్యా రని భావిస్తున్నారు.
Bu hikaye Police Today dergisinin july 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Police Today dergisinin july 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
జులై నుండి నూతన చట్టాలు
జూలై 01వ తేదీ నుంచి దేశవ్యా ప్తంగా అమలుకా నున్న నూతన చట్టా లైన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) పై ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే శిక్షణా తరగ తులు నిర్వహించామని తెలిపారు.
పోలీసులకు వ్యాయామం అవసరం
జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అం తర్జా తీయ యోగా దినోత్సవం నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసు లకు మానసిక, శారీరక దృఢత్వం సాధించడానికి యోగా అవసరం.
ఈ-సిగరేట్ల పట్టివేత.. నిందితుల అరెస్ట్
ఒక వ్యక్తిని పట్టుకున్నారు - నిషేధించ బడిన ఎలక్ట్రానిక్ సిగరెట్ మెషీన్లు/రూ. 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు
మైనర్ బాలిక హత్య
హెూం మంత్రి అనిత సీరియస్
భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్
ఖమ్మం జిల్లా రఘనాథ పాలెం మండలంలో రెండు నెలలు కిం దట తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెం దిన వ్యవహారం మిస్టరీగా మారింది.
అక్రమ సంబంధం పెట్టుకున్న డిఎస్పికి డిస్ ప్రమోషన్
ఓ మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి (DSP) ఉత్తరప్రదేశ్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
డ్రగ్‌పై ఉమ్మడి పోరు...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో ప్రస్తావించిన అంశా లను రెండు రాష్ట్రాల మంత్రులు జాయింట్ ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు.
అనారోగ్య వృద్ధ దంపతులకు ముద్దనూరు పోలీసుల అండ
కన్న కూతురు కూడా పట్టించుకోని అనారోగ్య వృద్ధ దంపతులకు పోలీస్ శాఖ అండగా నిలిచి వారిని వృద్ధాశ్రమం లో చేర్పించి మానవత చాటుకుని శభాష్.. పోలీస్!
గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదు
• రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక • విశాఖ కేంద్ర కారాగారం సందర్శన.. ఖైదీలతో మాటామంతీ