'లిం లిం...' పాట జనాల్లోకి బాగా వెళ్ళింది. దాంతో 'కోట బొమ్మాళి పీఎస్'పై ప్రేక్షకుల చూపు పడింది. ఈ సినిమాలో శ్రీకాంత్, విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో... రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించారు. 'జోహార్', 'అర్జున ఫాల్గుణ' తర్వాత తేజా మార్ని దర్శకత్వం వహించిన చిత్రమిది. మలయాళ హిట్ ఫిల్మ్ 'నాయట్టు'కు రీమేక్ ఇది. అయితే... తెలుగుకు మార్పులు, చేర్పులు చేశారు. సినిమా ఎలా ఉంది?
కథ :
ఏపీలోని టెక్కలి ఉపఎన్నికను అధికార పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. హెూమ్ మంత్రి బరిసెల జయరామ్ (మురళీ శర్మ)ను రంగంలోకి దించుతుంది. అయితే... అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణిస్తాడు. పెళ్లిలో మద్యం సేవించి వస్తున్న పోలీస్ జీప్ యాక్సిడెంట్ చేయడంతో అతను మరణిస్తాడు. ఆ జీపులో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ (శ్రీకాంత్), కొత్తగా డ్యూటీలో చేరిన కానిస్టేబుల్ రవి (రాహుల్ విజయ్), మహిళా కానిస్టేబుల్ కుమారి (శివానీ రాజశేఖర్) ఉంటారు. అయితే... జీపు నడిపింది వాళ్ళు కాదు. కానీ, ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు స్టేషనులో కుమారికి వరుసకు బావ అయ్యే మున్నా (పవన్ తేజ్ కొణిదెల)తో పాటు మరణించిన సామజిక వర్గానికి చెందిన కొందరితో రామకృష్ణ, రవి గొడవ పడతారు. దాంతో యాక్సిడెంట్ కాస్త రాజకీయ సమస్యగా మారుతుంది.
Bu hikaye Suryaa Sunday dergisinin November 26, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin November 26, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
భరతమాత మెచ్చిన రత్నం మన రతన్ నవల్ టాటా
ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, టాటా గ్రూపు/టాటా సన్స్ కంపెనీలకు 21 ఏళ్ల పాటు చైర్మన్గా పని చేసి, దాతృత్వానికి పెట్టింది పేరుగా నిలిచి, భారతీయులందరికీ గర్వకారణం అయిన రతన్ నవల్ టాటా 28 డిసెంబర్ 1937న సూనీ టాటా - నవల్ టాటా పుణ్య దంపతులకు ముంబాయిలో జన్మించారు.
దివికెగిన ఆర్థిక & రాజకీయ దిగ్గజం..
మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు.
సూర్య ఫైండ్ ది difference
సూర్య ఫైండ్ ది difference
సూర్య కవిత
సూర్య కవిత
VEGETABLES CROSSWORD
VEGETABLES CROSSWORD
సూరు బుడత
సూరు బుడత
సూర్య find the way
సూర్య find the way
సూర్య బుడత
బాలల కథ మార్పు తెచ్చిన రేఖ
ఫన్ చ్
ఫన్ చ్
కాలచక్రం లో.....
కాలచక్రం లో.....