ప్రపంచీకరణ నేపథ్యంలో యువత సెల్‌లో మునిగిపోతున్నారు. మ్యూజియంలు దర్శించి, అనేక విషయాలు అవగాహన చేసుకోవడానికి ఆసక్తి చూపకపోవడం బాధాకరం. తల్లిదండ్రులు వారి పిల్లల అలవాట్లు, అభిరుచులు, స్నేహితులపై నిఘా ఉంచాలి. గ్రంథాలయాలు, మ్యూజియంలకు పిల్లలను తీసుకుని వెళ్ళాలి. జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మ్యూజియంల ఆవరణలు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. మౌలిక సదుపాయాలు పెంపొందించాలి.
యివ్వల. ప్రసాదరావు, 6305682733
ఏఏ ప్రపంచ వ్యాప్తంగా 1977 నుంచి “ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం (ఐ.సి.ఓ.యమ్) సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం మే 18వ తేదీన " ప్రపంచ మ్యూజియం దినోత్సవం" జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా లభ్యమైన గత చరిత్ర, కళాఖండాలు, నిర్మాణాలు, నమూనాలు, గ్రంథాలు, వస్తువులు, చిత్రాలు, ఆభరణాలు, దుస్తులు వివిధ వస్తువులను ఒక చోట భద్రపరచి భవిష్యత్తు తరాలకు అందించేందుకు తోడ్పడివే మ్యూజియంలు. ప్రస్తుతం గణాం కాలు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1,04,000 మ్యూజియంలు ఉన్నాయి. మన భారతదేశంలో 14,201 ఉండగా వీటిలో 24 మ్యూజియంలు ( ప్రదర్శనశాలలు) ప్రఖ్యాత గాంచినవి. ముఖ్యంగా ఇండియన్ మ్యూజియం (కలకత్తా), నేషనల్ మ్యూజియం (న్యూఢిల్లీ), ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం (ముంబై), మన హైదరాబాద్ లోని "సాలర్ జంగ్ మ్యూజియం" ప్రసిద్ధి మైనవి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ కాలాల్లో మానవునిచే సృష్టించబడిన సేకరించిన అద్భుతమైన కళాఖండాలు నిర్మా ణాలు చరిత్ర వంటి విషయాలుపై అవగాహన కల్పించేందుకు, గత వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు మ్యూజియంలు మాధ్యమంగా ఉపయోగపడుతాయి అనే ఉద్దేశంతోనే ఈ దినోత్సవ జరుపుట మరియు ఆయా దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలు మ్యూజియంలు రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మ్యూజియం ( ప్రదర్శనశాలలు) దినోత్సవం సందర్భంగా మరికొన్ని విషయాలు, వివిధ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మ్యూజియంలు గురించి తెలుసుకొనుటకు సమంజసంగా ఉంటుంది.
Bu hikaye Suryaa Sunday dergisinin May 19, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin May 19, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items