జూలై 15, 2024న దక్షిణ కొరియాలోని బుసాన్లో జరిగిన 45వ సైంటిఫిక్ అసెంబ్లీలో జరిగిన సదస్సులో అంతరిక్ష పరిశోధనకు అంకితమైన ఈ శాస్త్రీయ సంస్థ ఇద్దరు భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తల విశిష్ట సహకారాన్ని గుర్తించింది. ఈ అసాధారణ గుర్తింపును ప్రపంచ అంతరిక్ష పరిశోధనా సంఘంలో పెరుగుతున్న భారతదేశ ప్రాముఖ్య తకు ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. సదస్సు ప్రారంభోత్సవ వేడుకల్లో 83 సంవత్సరాల సీనియర్ అంతరిక్ష శాస్త్రవేత్త అయిన డా ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ను %జూూరారా=% "హ్యారీ మాస్సే అవార్డు 2024”తో సత్కరించింది. అంతరిక్ష పరిశోధనలో చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు ఆయన. ఆయనతో పాటు అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ డైరెక్టర్ డా అనిల్ భరద్వాజ్కు “విక్రమ్ సారాభాయ్ పతకం” లభించింది. ఈ పతకాన్ని %జూూూ = % మరియు ఇస్రోలు సంయుక్తంగా స్థాపించాయి.
డాక్టర్ ప్రహ్లాద్ చంద్ర అగ్రవాల్ :
Bu hikaye Suryaa Sunday dergisinin July 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin July 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items