1853, ఏప్రిల్ 16వ తేదీన ప్రారంభమైన భారత రైల్వే ప్రయాణం రవాణా మార్గాల్లో పెను మార్పులకు నాంది పలికింది. అప్పటి వరకూ గుర్రం బండి, ఎద్దుల బండిపై ప్రయాణాలు సాగించిన భారతీయులకు దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో సురక్షితంగా వెళ్లి రావడానికి రైలు మార్గాలు బాసటగా నిలిచాయి. దీంతో దేశం అంతా ఒక గ్రామంగా మారిపోయింది. కాలక్రమేణా దేశంలో దాదాపు ప్రతీ ప్రాంతం రైల్వే లైన్లుతో అనుసంధానం చేయబడింది. దూరం భారం కాకుండా భారతీయులను చేరువ చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మరింత వేగవంతంగా దూర ప్రాంతాలను తక్కువ సమయంలో చేరే విధంగా ఎక్స్ప్రెస్, దురంతో, రాజధాని, తాజాగా వందే భారత్ వంటి రైలు ప్రవేశపెట్టారు. అనేక రైల్వే మార్గాలు విద్యుదీకరణ చేసారు. రైల్లో సౌకర్యాలు పెంచడం, రైలు వేగం పెంచడం ద్వారా నూటికి తొంభై శాతం భారతీయ జనాభా రైల్వే ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా, పేదలకు మధ్యతరగతి ప్రజలకు | అందుబాటులో ఉన్న ఏకైక ప్రయాణం రైలు ప్రయాణంగా భారతీయుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నది. రోజుకు అనేక లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థగా భారత్ రైల్వే పేరు పొందింది.. అయితే ఇటీవల కాలంలో రైల్వే ప్రయాణాలు మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. అనేక మంది అకాల మరణాలకు కారణమవుతున్నాయి. దీంతో రైల్వే ప్రయాణం అంటే భయాందోళనలు చెందుతున్నారు..
(ఐ.ప్రసాదరావు 6305682733)
గత సంవత్సరం 2023 జూన్ 2వ తేదీన ఒడిశా లో జరిగిన 3 రైల్లు ఢీకొని పలుమంది మరణించిన దుర్ఘటన ఇంకా మరువక ముందే, ఈ సంవత్సరం జూన్ 17న వెస్ట్ బెంగాల్ లో జరిగిన కాంచనజంగా ఎక్స్ప్రెస్ ప్రమాదం, జులై 18న జరిగిన దిబ్రూఘర్ ఎక్స్ప్రెస్ ప్రయాణం ప్రయాణికులను మరింత భయాందోళనలకు గురైటట్లు చేసింది. రైల్వే ప్రయాణాలు సురక్షితమా...!? కాదా..!? అనే మీమాంసలో ప్రయాణికులు డోలామయనంలో కొనసాగుతున్నారు..
ఇకనైనా కేంద్ర ప్రభుత్వం, రైల్వే అధికారులు రైలు ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రయాణికులకు భరోసా కల్పించాలి..ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో సంభవించిన భారీ రైలు ప్రమాదాలు, కారణాలు, నివారణా మార్గాలు తెలుసుకోవడం సముచితంగా ఉంటుంది....
ఏఏఏ దేశంలో జరిగిన భారీ రైలు ప్రమాదాలు...
Bu hikaye Suryaa Sunday dergisinin August 04, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin August 04, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items