"ఈ ప్రపంచంలో ఎక్కడా లేనన్ని మందులు మా ఇంట్లోనే ఉన్నాయి వదినా "అంది ప్రేమ.
“మందులు వేసుకునేందుకు ఎవరున్నారు, ఈ మధ్యన నాకు తెలిసి మీ ఇంట్లో ఎవరూ జబ్బ పడలేదే " అంది అన్నీ తాను సి.సి. కెమరాలో చూసిన దానిలా.
“అంతేలే నీకెప్పుడు ఏ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసునే పనిగా, అయినా అన్నీ నీకు తెలియక పోవచ్చు, లోగుట్టు పెరుమాళ్ళకెరుక అనే సామెత వినలేదా ?"వదినా అంది ప్రేమ.
ఇద్దరూ ఇరుగింటి పొరుగింటి వాళ్ళు, ఎప్పుడు వీలుదొరికితే అప్పుడు కాదు, వీలు చూసుకొని మరీ వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటారు. ఎవరింట్లో ఏం జరుగుతోందో, ఎవరెవరు ఏ ఏ వంటలు చేసుకుంటున్నారో వీళ్ళకు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఏ చిన్న చీమ చిటుక్కుమన్నా వీళ్ళకు ఇట్టే తెలిసిపోతుంది.
న్యూస్ చానళ్ళ వాళ్ళు వార్తను టైపు చేసి మనకందించే లోపు వీళ్ళు మన కంటికి శ్రమ లేకుండా మెల్లగా చెవి చెంతకు చేరుస్తారు .ఆ కాలనీ జనాలంకంతా వీళ్ళు చులకన, ఎప్పుడూ ఇద్దర్నీ దూరంగా పెట్టడం, దూరంగా ఉండటం లాంటివి చేస్తుంటారు. అయినా సన్యాసాశ్రమం ఉండే యోగికి సమాజంతో పనేముంది, అలానే వీరికి కూడా ....
**********
“పద్మ అక్క... పద్మ అక్క నువ్వు అర్జంటుగా మాతో మాతోపాటు రా"అంటూ ఉన్నపళంగా వచ్చి చేయి పట్టుకుంది శ్రావ్య.
"ఎక్కడికమ్మ నాకు కొంచెం పని ఉంది, ఇక్కడ అది చేసుకొని నేను మళ్ళీ వేరే చోటుకు వెళ్ళాలి" అంది పద్మ." నువ్వు ఎక్కడికెళ్ళాలో నేను అక్కడికే తీసుకెళ్తా ముందు పద" అంది శ్రావ్య.
ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఆమెకు, తనకు ఈ విషయం చెబితే అది అందరికీ తెలిసిపోతుంది. అలా అని ఇప్పుడు తనతో పాటు వెళ్తే అక్కడ ఆయన ఎదురు చూస్తుంటాడు, ఏం చేయాలన్నా ఆలోచనలో తనో నిర్ణయానికి వచ్చేసింది. తనకు ఉన్న నిజం చెప్పేస్తే ఇప్పుడు మనం మన పని చేసుకోవచ్చు అనుకుంది.
"శ్రావ్య, నేను అర్జంటుగా హాస్పిటలకు వెళ్ళాలి, అక్కడ మీ మామయ్యకు ఈ రోజు ఆపరేషన్ ఉంది" అంది పద్మ.
Bu hikaye Suryaa Sunday dergisinin August 04, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin August 04, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
12.1.2025 నుంచి 18.1.2025 వరకు
ఈడ్పుగంటి పద్మజారాణి
కేరళలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న చిత్రం మార్కో
గత కొద్దిరోజులుగా మలయాళ సినిమా మార్కో గురించి తెలుగు సినిమా సర్కిల్స్ లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సినిమా రివ్యూ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా 'గేమ్ చేంజర్'. శంకర్ దర్శకత్వం వహించారు.
విటమిన్ బి12 లోపిస్తే చాలా డేంజర్
మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో విటమిన్ బి12 ముఖ్యమైనది.
అత్యంత పురాతన లగ్జరీ సింగిల్ మాల్టు, క్రేజీ కాక్ రేర్ మరియు దువా
ఈ లగ్జరీ సింగిల్ మాల్టు భారతదేశంలోని అతిపెద్ద మెచ్యూరేషన్ వేర్హౌస్ లో తయారయ్యాయి మరియు సౌత్ సీస్ డిస్టిలరీస్ ద్వారా భారతదేశంలోని అతిపెద్ద రాగి పాట్ స్టిలో డిస్టిల్డ్ చేయబడ్డాయి.
జీవిత పాఠాలు నేర్పే గాలిపటాలు
సూర్య భగవానుని గొప్పదనాన్ని గుర్తుచేసుకునే పండుగే మకరసంక్రాంతి.
బ్యాచ్లర్ స్టైల్ బోండాల రెసిపీ
బ్యాచ్లర్ స్టైల్ బోండాల రెసిపీ
అరుగు బడి
రాజు అరుగు బడి లో రెండేళ్లు చదువుకుని కాన్వెంట్ బడిలో మూడవ తరగతి లో చేరాడు.
ఈవారం కథ
పెద్ద పండుగ
సూర్య-find the differences
సూర్య-find the differences