రైట్ బ్రదర్స్ ఈ భూమి మీద మహాద్భుతమైన రవాణా సౌకర్యంగా విమాన ప్రయాణం ఆవిష్కరించి, ప్రపంచ దేశాలను ఒక కుగ్రామంగా మార్చి మానవ జీవితాన్ని సుఖమయం చేసారు.సుమారు శతాబ్ద కాలం పైబడి సాగుతున్న ఈ వాయు ప్రయాణం దేశాల మధ్య, ప్రజల మధ్య బంధాలను బలపరచటంతోపాటు విద్యా, వాణిజ్య రంగాలకు వారధిగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా విమాన సౌకర్యాలు మరింత ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. విమాన సర్వీసులు పెరగటంతో పాటు అనేక విమానాలు రూపాలు ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. వేగం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నాయి. ఆకాశంలో అన్ని ప్రాంతాల్లో ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి..
(ఐ.ప్రసాదరావు 6305682733)
చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ జీవితంలో ఒకసారైనా విమాన ప్రయాణం చేయాలని కలలు కనడం సహజంగా ఉంటుంది. ఈ త్రుష్టే ప్రతీ ఒక్కరూ ఈరోజుల్లో విమాన ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. ఆ విధంగా ఎయిర్ ట్రాఫిక్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతూ కొనసాగుతున్న విమాన ప్రయాణాలు, ఒక్కొక్కసారి వివిధ కారణాల వల్ల అకాల మరణాలకు కారణమవుతూ ఉండుట బాధాకరమైన విషయం... ఇటువంటి దుర్ఘటనలో ధనవంతులు, దేశాధినేతలు, మేధావులు, సెలబ్రేటీస్, సామాన్య మానవులు కూడా వివిధ విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.. గత అర్ధ శతాబ్ద కాలంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ భారీ విమాన ప్రమాదాలు గురించి తెలుసుకుందాం... సెప్టెంబర్ 17, 1908లో రైట్ బ్రదర్స్ తయారు చేసిన విమానమే అమెరికా ఆర్మీ వారికి వివరాలు తెలిపే సమయంలోనే మొదటి విమాన ప్రమాదం వర్జీనియాలో జరిగింది అని చరిత్ర చెబుతోంది. ఇక మరికొన్ని భారీ విమాన ప్రమాదాలు పరిశీలన చేద్దాం..
1. టెనెరిఫ్ ఎయిర్ పోర్ట్ డిజాస్టర్...
1977 మార్చి 27న టెనెరిఫ్ ఎయిర్ పోర్ట్ లో రెండు బోయింగ్ విమానాలు ఢీ కొనుట ద్వారా జరిగిన ప్రమాదంలో 583 మంది మరణించారు.
2. జపాన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ప్రమాదం..
1985లో స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ తో బోయింగ్ 747 విమానం మౌంట్ తకమగహార లో క్రాష్ అయిన దుర్ఘటనలో 520 మంది మరణించారు.
3. చర్కీదాద్రి మిడ్ ఎయిర్ దుర్ఘటన...
Bu hikaye Suryaa Sunday dergisinin August 11, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin August 11, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
లెజెండ్
గీతాంజలి
చైర్మన్తో ముఖాముఖి
చైర్మన్తో ముఖాముఖి
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ