
ఈనెల జులై ప్రారంభంలో భోలే బాబా ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమాలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 116 మంది మరణించారు. వందల సంఖ్యలో గాయాలు బారిన పడి ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలతో నిండిపోవడం, సమీప ఆసుపత్రులు క్షతగాత్రులతో కిక్కిరిసి పోవడం. కుటుంబ సభ్యులు కోల్పోయిన వారితో హృదయ విదారకంగా ఉన్న ఆ వాతావరణం చూసి యావత్ భారత్ దేశం చలించిపోయింది. అలాగే ఇప్పుడు పూరిలో ప్రారంభమైన జగన్నాథుని రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు వదలగా, మరెందరో గాయాలతో బయటపడ్డారు.. ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా మత క్రతువుల్లో, సభల్లో, సత్సంగ్ కార్యక్రమాలో తొక్కిసలాటలో, అనేక వందల మంది అకాల మరణం చెందడం, గాయాలతో సతమతం అవడం, మరెందరో అద్రుశ్యం కావడం జరుగుతుంది. మరెందరో విగతజీవులుగా మారటం జరుగుతుంది...
(ఐ.ప్రసాదరావు 6305682733)
ఈ తొక్కిసలాట మరణాలకు ప్రధాన కారణం నిర్వహణా లోపం. అధిక సంఖ్యలో భక్తులు హజరవటం, సరైన రక్షణ చర్యలు చేపట్టక పోవడం, రద్దీని నియంత్రించలేకపోవడం, పరిసరాల్లో భయాందోళనలు నెలకొనడం, ఊహించని పరిణామాలు, పుకార్లు వ్యాప్తి చేయడం, అన్నిటి కంటే ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం... ఇవి అన్నియు తొక్కిసలాట మరణాలకు కారణమవుతున్నాయి అని తెలుస్తోంది.. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ఎలా ఉన్నా, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన వివిధ తొక్కిసలాటలు, పర్యావసానాలు సమీక్షించుకుని, భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించకుండా తగు చర్యలు ప్రభుత్వాలు, ప్రజలు తీసుకుంటూ శు భయాత్రలు జరగాలని ఆశిస్తూ... గత తొక్కిసలాటలను స్మరణకు తెచ్చుకొనుట సమంజసంగా ఉ ంటుంది.... 1954 నుంచి నేడు 2024 మధ్య కాలంలో మనదేశంలో వివిధ ప్రాంతాల్లో సంభవించిన తొక్కిసలాటను పరిశీలిద్దాం...
1. అలహాబాద్ కుంభమేళా తొక్కిసలాట...
Bu hikaye Suryaa Sunday dergisinin August 18, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin August 18, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

23.2.2025 నుండి 1.3.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి.చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)

బాపు
సీనియర్ నటుడు బ్రహ్మాజీ, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన తాజా చిత్రం బాపు.

మానవ శరీరంలో క్యాన్సర్ వ్యాప్తి
క్యాన్సర్ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది..అది ఒక ప్రాణంతక వ్యాధి. చికిత్స లేని దీర్ఘకాలిక జబ్బు అనే భయం మనలో కలుగుతుంది.

Ramam Ragavam
కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా 'రామం రాఘవం'.

సమత మూర్తి - సంతు రవిదాస్ మహారాజ్
భారతదేశ చరిత్ర గతిని మార్చిన గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ విప్లవకారులలో ఒకరు సంతు రవిదాస్ మహారాజ్ ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి జిల్లాలో గోవర్ధనపురి గ్రామంలో గంగ నది ఒడ్డున ఫిబ్రవరి 12 న 1400 సంవత్సరంలో సంతోష్ దాస్, కల్సిదేవి లకి జన్మించాడు.

సూర్య బుడత
colour the numbers

హీల్స్ గురించి ఈ విషయాలు తెలిస్తే మగువలు షాక్ అవుతారు..!
ఫ్యాషన్ ప్రపంచంలో, హీల్స్ లేదా హై-హీల్డ్ బూట్లు మహిళల శైలికి, ఆకర్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పరిగణించబడతాయి.

వ్యవసాయ పరికరాల ఆవిష్కర్త అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్
విప్లవాత్మక ఆవిష్కరణలతో దేశవ్యాప్తంగా అసాధారణరీతిలో గుర్తింపు తెచ్చుకుని అసామాన్యుడిగా ఎదిగిన వ్యక్తి, విశ్వశాంతి వ్యవసాయ పరిశోధకుడు, పర్యావరణవేత్త, వ్యవసాయ పరికరాల సృష్టికర్త అబ్దుల్ ఖాదర్ ఇమామ్ సాబ్ నడకత్తిన్, మనదేశాభివృద్ధిలో ప్రధాన భూమికను రైతులు నిర్వహిస్తున్నారని, భారతదేశానికి వెన్నెముక రైతన్న అని బలంగా నమ్మిన వ్యవసాయ కుటుంబానికి చెందిన అబ్దుల్ ఖాదర్ రైతులకు ఉ పయోగపడే పరికరాలను తయారు చేయాలని ఆలోచన చేశారు.

సూర్య బుడత- join the dots
సూర్య బుడత- join the dots

సూర్య బాలల కథ బుడత
అపకారికి ఉపకారం